Anasuya : ఆమెతో అనసూయ.. చాలా స్పెషల్ అంటూ..!
ప్రధానాంశాలు:
Anasuya : ఆమెతో అనసూయ.. చాలా స్పెషల్ అంటూ..!
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ఏం చేసినా సరే దానికో క్రేజ్ ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైనా కూడా అమ్మడు గ్లామర్ షోలో ఎలాంటి మొహమాట పడదు. అదే అనసూయకు అవకాశాలు వచ్చేలా చేసింది. యాంకర్ గా మంచి ఫాం లో ఉన్నప్పుడు బుల్లితెరని వదిలి సిల్వర్ స్క్రీన్ కి షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ వరుస సినిమాలతో రాణిస్తుంది.
Anasuya సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా..
సినిమాలే కాదు ఫోటో షూట్స్ తో కూడా అనసూయ తన స్పెషాలిటీ చూపిస్తుంది. లేటెస్ట్ గా అనసూయ స్లీవ్ లెస్ అందాలతో అదరగొట్టింది. తన స్టైలిస్ట్ ఇంకా ఫ్రెండ్ తో కలిసి పార్టీ చేసుకున్న అనసూయ ఆమెను చాలా రోజుల తర్వాత కలిసినందుకు సంతోషాన్ని వెల్లడించింది.
తాన్ గర్ల్ అజాబ్ నిన్ను చాలా మిస్ అయ్యా.. అంటూ సీర్ సుకర్ ఓవర్ వెల్వెట్ హ్యాష్ ట్యాగ్ ని జోడించి అమ్మడు ఫోటోలతో పాటు కామెంట్స్ కూడా పెట్టింది. అనసూయ పెట్టిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Anasuya, Anchor Anasuya Photoshoot