Anasuya : మ‌రింత రెచ్చిపోయిన అన‌సూయ‌.. ఎద ప‌రువాల‌తో మంట‌లు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : మ‌రింత రెచ్చిపోయిన అన‌సూయ‌.. ఎద ప‌రువాల‌తో మంట‌లు.. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :12 February 2022,12:30 pm

Anasuya :అన‌సూయ‌.. ఈ పేరు వింటేనే కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తాల్సిందే. త‌న అంద‌చందాల‌తో క‌ట్టిప‌డేసే ఈ హాట్ యాంక‌ర్‌కు బుల్లితెర‌పై ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం యాంక‌రింగ్ మాత్ర‌మే ఉన్న బుల్లితెర‌పై.. త‌న ఘాటు అందాల‌ను ప‌రిచేసి మంట‌లు రేపింది అన‌సూయ‌. యాంక‌రింగ్‌కు కొత్త స్టైల్‌ను చూపించేసింది. ఆమె హావ భావాల‌కు, ప‌రువ‌పు పొంగుల‌కు చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు.

ప్ర‌స్తుతం ఆమె సినిమాల్లో కూడా బాగానే రాణిస్తోంది. మంచి మంచి పాత్ర‌లు చేస్తూ జ‌నాల్లో గుర్తుండిపోయేలా చూసుకుంటోంది. రీసెంట్ గా వ‌చ్చిన పుష్ప మూవీలో ఆమె చేసిన దాక్షాయ‌ణి పాత్ర చాలా కీల‌కం. కాగా ఇప్పుడు ఖిలాడీలో కూడా మంచి పాత్ర‌నే చేస్తోంది అన‌సూయ‌. ఇలా సినిమాలు, షోల‌తో ఎంత బిజీగా ఉన్నా స‌రే నెట్టింట్లో మాత్రం త‌న ఫ్యాన్స్‌కు అందాల భోజ‌నం పెడుతూనే ఉంటుంది.

anasuya more provoked anasuya fires with a fire

anasuya more provoked anasuya fires with a fire

Anasuya : మ‌రింత రెచ్చిపోయి..

ఇక లేటేస్టుగా మ‌రింత రెచ్చిపోయి మ‌రీ ఎద ప‌రువాల‌ను చూపించేసింది. ఈ వీడియోలో ఆమె బ్రౌన్ క‌ల‌ర్ టాప్ లెస్ డ్రెస్ లో మంట‌లు రేపింది. ఎన్న‌డూ లేనంత‌గా అందాల‌ను ఆర‌బోసింది. గ‌తంలో కంటే కూడా ఇంకొంచెం గ్లామ‌ర్ డోస్ పెంచింద‌నే చెప్పుకోవ‌చ్చు. త‌ల్లి అయినా స‌రే త‌న అందం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది రంగ‌మ్మ‌త్త‌. మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది