Anasuya : అలాంటి సినిమాలే చేస్తా.. అనసూయ కామెంట్స్ వైరల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: April 25, 2022, 6:05 pm

Anasuya : యాంకర్‌గా అనసూయ బుల్లితెరపై మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అందాలను ఆరబోసి, నడుము, నాభి అందాలను ప్రదర్శించి యువతకు పిచ్చెక్కించింది. అయితే అనసూయ చేసే హంగామా మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. వెండితెరపై, బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కూడా అనసూయ సందడే కనిపిస్తుంటుంది. ఇక నెట్టింట్లో అయితే అనసూయ వేరే లెవెల్ హంగామా ఉంటుంది.అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. అందులో కొంత మంది నెగటివ్ ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు.

ఇక అలాంటి నచ్చని ప్రశ్నలకు కూడా అనసూయ సమాధానం ఇస్తుంది. అవే నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. నెటిజన్లకు అనసూయ నీతులు చెబుతు సమాధానాలు ఇస్తుంటుంది. అయితే తాజాగా అనసూయ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.అందులో ఓ అభిమాని తన సినిమా ప్రయాణం గురించి అడిగాడు. మీరు ఎందుకు చాలా సెలెక్టెడ్ మూవీస్‌లో చేస్తున్నారు. చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు ఎందుకు అని అడిగేశాడు. దీంతో అనసూయ అసలు విషయాన్ని చెప్పేసింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో, సినిమాల్లో నటించాలని నేను అనుకుంటాను..

Anasuya On Selecting Movie

Anasuya On Selecting Movie

చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాలని అనుకోను.. నన్ను ఏదైతే ఎగ్జైట్ చేయదో ఆ పాత్రను చేయను.. అంటూ చెప్పేసింది.అనసూయ ఇంత చెప్పింది.. కానీ ఇందులో ఆమె ఎంచుకునే పాత్రలు కూడా నాసిరకంగానే ఉన్నాయని తెలుసుకోవడం లేదు. ఖిలాడీలో అనసూయ పాత్ర ఏ మాత్రం కూడా సూట్ అవ్వలేదు.సినిమా డిజాస్టర్ద అయింది. ఇక దర్జా అనే మరో నాసిరకం సినిమాలో నటిస్తోంది అనసూయ. అది ఎంత పెద్ద కళాఖండమో త్వరలోనే తెలుస్తుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp