Anasuya : ప్ర‌కృతి ఒడిలో మునిగి తేలుతున్న అన‌సూయ‌.. పొట్టి దుస్తుల‌లో అందాలు అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : ప్ర‌కృతి ఒడిలో మునిగి తేలుతున్న అన‌సూయ‌.. పొట్టి దుస్తుల‌లో అందాలు అదుర్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :2 August 2022,7:20 pm

Anasuya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందం, గ‌ల‌గ‌ల మాట్లాడే మాట‌ల‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. న్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఈ కార్యక్రమం ద్వారా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇటీవ‌ల జ‌బ‌ర్ధ‌స్త్ షోకి గుడ్ బై చెప్పిన అన‌సూయ ఇత‌ర షోల‌లో బిజీగా ఉంది.

Anasuya : అన‌సూయ అద‌ర‌హో..

న‌టిగా, యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న అన‌సూయ‌.. పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.సోష‌ళ్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో కేక పెట్టిస్తుంటుంది.

anasuya sensational looks viral

anasuya sensational looks viral

తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ పిక్స్ షేర్ చేసింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని అనసూయ అభిమానులతో పంచుకుంది. పొట్టి నిక్కర్, అందాలని హత్తుకున్నట్లుగా ఉన్న టైట్ టీ షర్ట్ లో అనసూయ సముద్రపు ఒడ్డున మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పిక్స్ పై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, అనసూయకు స్టార్ మా భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడంతోనే తను స్టార్ మాకు వెళ్ళిందనే వార్తలు కూడా వినపడుతున్నాయి..అనసూయకు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకున్న స్టార్ మా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనకాడకుండా తనకు ఒక్కో ఎపిసోడ్ కు భారీగానే ముట్ట చెప్పడం వల్ల అనసూయ అలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌ని టాక్.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది