Anasuya : వింత డ్రెస్‌లో వెరైటీగా క‌నిపిస్తున్న అన‌సూయ‌.. ఈ అమ్మ‌డిని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : వింత డ్రెస్‌లో వెరైటీగా క‌నిపిస్తున్న అన‌సూయ‌.. ఈ అమ్మ‌డిని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

Anasuya : యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టిగా, యాంక‌ర్‌గా అద‌ర‌గొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో అన‌సూయ లుక్ డిఫ‌రెంట్‌గా ఉన్నా కూడా చూడ‌చ‌క్క‌ని అందంతో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :31 July 2022,12:40 pm

Anasuya : యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టిగా, యాంక‌ర్‌గా అద‌ర‌గొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌.అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో అన‌సూయ లుక్ డిఫ‌రెంట్‌గా ఉన్నా కూడా చూడ‌చ‌క్క‌ని అందంతో క‌ట్టిప‌డేస్తుంది. దీంతో అమ్మ‌డి పిక్స్‌కి తెగ లైక్స్, కామెంట్స్ వ‌స్తున్నాయి.

Anasuya : అదేమి అందం..

జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అనసూయ. గత పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈ షో వల్లనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ అయిన ఈ భామ జబర్దస్త్ కి వీడ్కోలు పలికింది. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ మరియు అనసూయ ఇద్దరు ఒకేసారి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడం ఈ షో పై చాలా నెగటివ్ ఎఫెక్ట్ చూపించనుందని, ఈ షో టిఆర్పి భారీగా తగ్గబోతోందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 4 న ఎయిర్ కాబోతున్న ఎపిసోడ్ నుంచి కొత్త యాంకర్ అనసూయ స్థానంలోకి రాబోతోంది. మరోవైపు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ చెందుతున్నారు. మరి జబర్దస్త్ కి రెండు స్తంభాలైన అనసూయ మరియు సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయాక అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు.

anasuya stunning looks

anasuya stunning looks

అనసూయ పొట్టిబట్టలపై చాలా కాలంగా వివాదం నడుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే టెలివిజన్ షోలో అలాంటి బట్టలు ధరించడం దారుణమంటూ ఆమెపై విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం. అనసూయ ఈ విమర్శలను ఏళ్లుగా తిప్పికొడుతూ వస్తుంది.అయిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు ఏ మాత్రం త‌గ్గ‌కుండా దూసుకుపోతుంది. అన‌సూయ అందాల‌కు ఎప్పుడు గిరాకీ బాగానే ఉంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది