Anasuya : కుర్రకారు మతి పోగోడుతున్న అనసూయ.. ఇన్ స్టాలో అందాల ఆరబోత..

Authored By mallesh | The Telugu News | Published on: November 25, 2021, 1:20 pm

Anasuya : అనసూయ.. ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఈ భామ.. ప్రస్తుతం చాలా మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ టీవీలో జబర్దస్త్ ప్రొగ్రామ్‌తో టీవీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ అమ్మడు.. రాను రాను స్పీడ్ పెంచింది. చేతి నిండా టీవీ ప్రోగ్రామ్స్‌తో ఫుల్ బిజీ అయిపోయింది. తర్వాత కొద్ది రోజులకు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. చాలా మూవీస్‌లో కీలక రోల్స్‌లో యాక్ట్ చేసి మంచి మార్కులు సంపాదించుకుంది. దీనితో పాటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇస్తుంటుంది ఈ సుందరి.

రంగస్థలం మూవీలో అనసూయ పోషించిన క్యారెక్టర్ తన కెరీర్‌కు ఓ మంచి మార్క్ ను తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమా ఆఫర్స్ ఆమె కోసం క్యూ కడుతున్నాయి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీలో అనసూయ డిఫరెంట్ రోల్ పోషిస్తున్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది. అందుకు సంబంధించిన లుక్ ను సైతం తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టర్ సైతం అందరినీ ఆకట్టుకుంది.

anasuya viral pics

anasuya viral pics

Anasuya : త‌ల్లి అయినా త‌గ్గేదే లే..

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామ తన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారును తన వెంట తిప్పుకుంటోంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసి ఓ ఫొటో యూత్‌ను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. బ్లాక్ ప్యాంట్ లైన్స్ ఫర్ట్ వేసుకుని కాస్త వంకరగా నిలబడి నడుమును చూపిస్తూ హాట్‌గా ఫోజ్ ఇచ్చింది. ఇక ఈ పోస్టుకు కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు ఫ్యాన్స్. సూపర్ అత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp