
Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event
Anchor Anasuya ప్రస్తుతం శ్రీముఖి Sreemukhi మెయిన్ లీడ్‌గా రాబోతోన్న క్రేజీ అంకుల్స్ సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. భరణి, రాజా రవీంద్ర, మనో ఇలా అంకుల్స్ అంటూ శ్రీముఖిని ముందు పెట్టి తీసుకొస్తున్నారు. ఈ మూవీ సోషల్ మీడియాలోనూ బాగానే వైరల్అవుతోంది. ట్రైలర్, టీజర్, పాటలు ఇలా అన్నీ బాగానే క్లిక్ అయ్యాయి. అయితే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు యాంకర్ ప్రదీప్ Pradeep , సుమ Suma, విష్ణుప్రియ Vishnu priya వంటి వారంతా గెస్టులుగా వచ్చారు.
Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event
ఇక అనసూయ Anchor Anasuya ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ శ్రీముఖి మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌కు రావడానికి ముఖ్యంగా ముగ్గురు కారణం. ఒకటి శ్రీముఖి, రెండు మనో. మూడు శ్రేయాస్ శ్రీవాస్. ఇందులో శ్రీముఖి ఇప్పుడు మరో లెవెల్‌కు వెళ్తుంది. ఈ సినిమాతో తనలోని టాలెంట్ చూపించాలి. ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. అందుకే నేను ఇక్కడకు వచ్చాను. ఆమె దగ్గరి నుంచి కాస్త ఎనర్జీని తీసుకుందామని అనుకుంటున్నాను.
Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event
శ్రీముఖిని చూస్తే ఎప్పుడూ ఎనర్జీతోనే ఉంటుంది.. నాకు ఇప్పుడు కాస్త ఏజ్ అయిపోతుందని, ఎనర్జీ తగ్గకుండా ఉండాలని అనిపిస్తుంది. అందుకే శ్రీముఖి దగ్గరి నుంచి ఎనర్జీ తీసుకుందామని ఇక్కడకు వచ్చాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ తన వయసు గురించి ఇలా పబ్లిక్‌గా మాట్లాడే.. ఎనర్జీ అంటే శ్రీముఖి అని ప్రశంసలు కురిపించింది. మాస్కులు వేసుకుని, వ్యాక్సిన్ వేయించుకుని థియేటర్లకు రండి అని అనసూయ సూచించింది.
Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.