Anchor Anasuya : శ్రీముఖిని చూస్తే అలా అనిపిస్తుంది.. అనసూయ కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 18 August 2021, 6:30 pm

Anchor Anasuya ప్రస్తుతం శ్రీముఖి Sreemukhi మెయిన్ లీడ్‌గా రాబోతోన్న క్రేజీ అంకుల్స్ సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. భరణి, రాజా రవీంద్ర, మనో ఇలా అంకుల్స్ అంటూ శ్రీముఖిని ముందు పెట్టి తీసుకొస్తున్నారు. ఈ మూవీ సోషల్ మీడియాలోనూ బాగానే వైరల్అవుతోంది. ట్రైలర్, టీజర్, పాటలు ఇలా అన్నీ బాగానే క్లిక్ అయ్యాయి. అయితే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు యాంకర్ ప్రదీప్ Pradeep , సుమ Suma, విష్ణుప్రియ Vishnu priya వంటి వారంతా గెస్టులుగా వచ్చారు.

Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event

Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event

అనసూయ కామెంట్స్ వైరల్ Anchor Anasuya

ఇక అనసూయ Anchor Anasuya ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ శ్రీముఖి మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌కు రావడానికి ముఖ్యంగా ముగ్గురు కారణం. ఒకటి శ్రీముఖి, రెండు మనో. మూడు శ్రేయాస్ శ్రీవాస్. ఇందులో శ్రీముఖి ఇప్పుడు మరో లెవెల్‌కు వెళ్తుంది. ఈ సినిమాతో తనలోని టాలెంట్ చూపించాలి. ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. అందుకే నేను ఇక్కడకు వచ్చాను. ఆమె దగ్గరి నుంచి కాస్త ఎనర్జీని తీసుకుందామని అనుకుంటున్నాను.

Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event

Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event

శ్రీముఖిని చూస్తే ఎప్పుడూ ఎనర్జీతోనే ఉంటుంది.. నాకు ఇప్పుడు కాస్త ఏజ్ అయిపోతుందని, ఎనర్జీ తగ్గకుండా ఉండాలని అనిపిస్తుంది. అందుకే శ్రీముఖి దగ్గరి నుంచి ఎనర్జీ తీసుకుందామని ఇక్కడకు వచ్చాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ తన వయసు గురించి ఇలా పబ్లిక్‌గా మాట్లాడే.. ఎనర్జీ అంటే శ్రీముఖి అని ప్రశంసలు కురిపించింది. మాస్కులు వేసుకుని, వ్యాక్సిన్ వేయించుకుని థియేటర్లకు రండి అని అనసూయ సూచించింది.

Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event

Anchor Anasuya About Sreemukhi At Crazy Uncles Event

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి