Anasuya : బాప్ రే.. అనసూయ ఏంటి ఇలా రెచ్చిపోయింది.. కుర్రకారుకు పిచ్చిలేవడం ఖాయం.. ఫోటోలు వైరల్

 Authored By jagadesh | The Telugu News | Updated on :16 June 2022,3:00 pm

Anasuya : అనసూయ అనగానే మనకు గుర్తొచ్చేది జబర్దస్త్. అవును.. జబర్దస్త్ తోనే తనకు ఇంత పేరు వచ్చింది. జబర్దస్త్ కు ముందు అనసూయ అంటే ఎవ్వరికీ తెలియదు. తను సినిమాలో ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ తనకు అంతగా గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి యాంకర్ గా అడుగు పెట్టిందో తన లైఫే మారిపోయింది. తనకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ మామూల్ది కాదు. తను ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోదు అంటే అతిశయోక్తి కాదు.పెద్ద పెద్ద సినిమాల్లో కూడా తనకు ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి.

ఇటీవల పుష్పలోనూ నటించి తన సత్తాను చాటింది అనసూయ. ఇక.. అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన అందం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది తప్పితే తగ్గడం లేదు. తన అందం రహస్యం ఏంటో కానీ.. తనను చూసి కుర్రకారుకు మాత్రం నిద్ర పట్టట్లేదు. ఇటీవల జరిగిన ఓ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలను అనసూయ తన ఇన్ స్టాలో తాజాగా షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు హీటెక్కుతున్నారు.

anasuya latest photoshoot goes viral

anasuya latest photoshoot goes viral

Anasuya : ఫోటోషూట్ లో పోజులు అదుర్స్

వామ్మో.. ఏంటి అనసూయ ఇంత అందం.. ఏంటి ఆ పోజులు.. పిచ్చెక్కిస్తున్నావు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రతి వారం ప్రసారం అయ్యే జబర్దస్త్ కోసం తను ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ ను వేసుకుంటుంది. అదే డ్రెస్ తో తను ఫోటోషూట్ కూడా చేయించుకొని.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తుంది అన్నమాట. తాజాగా తను షేర్ చేసిన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి ఆ ఫోటోలపై లుక్కేయండి మరి.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి