Anasuya : తగ్గేదే లే అంటున్న అనసూయ.. కైపెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ అందాలు
Anasuya : అనసూయ భరద్వాజ్ లేదా జబర్దస్త్ అనసూయ.. పేరు ఏదైనా అనసూయ పేరు చెప్పగానే కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టడం మాత్రం ఖాయం. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన అందం మాత్రం చెక్కుచెదరలేదు. ఇప్పటికీ కుర్రకారుకు మతి పోగొడుతోంది అను.యాంకర్ గా తన ప్రస్థానాన్ని నడిపిస్తూనే అడపా దడపా సినిమాల్లో నటిస్తోంది.
కానీ.. అనసూయకు లైఫ్ ఇచ్చింది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. తనకు పాపులారిటీ వచ్చింది కూడా ఆ షోతోనే. ఓవైపు షోలు, సినిమాలు.. మరోవైపు గ్లామర్ డోస్ లు పెంచుతూ.. ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటుంది అనసూయ.తాజాగా అనసూయ అందచందాలు చూపిస్తూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

anchor anasuya latest photoshoot photos viral
Anasuya : అనసూయ అదిరిపోయే ఫోటోలు వైరల్
తను పరవశంలో మునిగి తేలుతున్న ఫోటోలు అవి. ఇప్పటికే పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ దాక్షాయిణి పాత్రలో మెరిసింది అను.అయితే.. ఆ పాత్రపై తనకు కొంచెం నెగెటివిటీ వచ్చినా.. అను మాత్రం ఆఫర్ల విషయంలో దూసుకుపోతోంది. తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. మలయాళంలో కూడా సినిమా ఆఫర్ ను చేజిక్కించుకుంది అను.