Categories: EntertainmentNews

Rashmi And Sudheer : ఎరుపు చీరలో రష్మీ.. ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూ సుధీర్‌ రొమాన్స్.. వీడియో వైరల్

Rashmi And Sudheer :  యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జంటకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు పదేళ్లు దాటిని కూడా అదే కెమిస్ట్రీని, అదే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగిస్తుంటారు. మధ్యలో రష్మీ, సుధీర్ వేర్వేరు చానెళ్లో ఉండాల్సి వచ్చింది. రష్మీ ఈటీవీలోనే ఉండిపోయింది. సుధీర్ స్టార్ మాలోకి వెళ్లాడు. అటు నుంచి అటు సినిమాల్లో బిజీగా మారిపోయాడు. గాలోడు సినిమా హిట్టవ్వడంతో వరుసగా ప్రాజెక్టులు కమిట్ అవుతూ వచ్చాడు.

అందుకే సుధీర్ బుల్లితెరపై కనిపించడం మానేశాడు. షోలు చేయడం లేదు. ఈవెంట్లకు రావడం లేదు. ఇక సుధీర్ రష్మీ బుల్లితెరపై కలిసి కనిపించరని అంతా అనుకున్నారు. ఇక ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తారని కూడా రూమర్లు వస్తూనే ఉన్నాయి. సరైన కథ దొరికితే నటిస్తామని సుధీర్ ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరూ తెరపై రొమాన్స్ చేసే కంటే ముందే బుల్లితెరపై మళ్లీ కలిసి కనిపించి రచ్చ చేస్తున్నారు.

Anchor Rashmi And Sudheer Rmantic Performance in ETV Balagam Episode

ఈటీవీ వార్షికోత్సవం అంటూ బలగం అనే ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో ఈటీవీలో పని చేసిన సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా సెలెబ్రిటీలందరినీ ఒకే చోటకు తీసుకువచ్చారు. ఈ ఈవెంట్‌ను రష్మీ, సుధీర్ కలిసి హోస్ట్ చేశారు. ఈ సందర్భంగానే మళ్లీ ఇద్దరూ పక్కపక్కనే కనిపించారు. కనిపించడం, మాట్లాడుకోవడమే కాదు.. రొమాంటిక్ పర్ఫామెన్సులతో మంటలు పుట్టించారు. ఎరుపు చీరలో రష్మీ కనిపించింది. ఇక రష్మీని సుధీర్ ఎత్తుకుని గిరాగిరా తిప్పుతూ డ్యాన్సులు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Recent Posts

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

37 minutes ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

2 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

3 hours ago

Kannappa Movie : కన్నప్ప పబ్లిక్ టాక్ ఏంటి.. సినిమా హిట్టా, ఫ‌ట్టా..! వీడియో

Kannappa Movie : మెగా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాపై ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల…

4 hours ago

Cancer : ప్రతిరోజు మీరు లొట్టలేసుకొని తినే… అన్నంతో ఎంత ప్రమాదమో తెలుసా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు…?

Cancer : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా రోజువారి దినచర్యలో అన్నం తినడం సర్వసాధారణం. అన్నం తినకపోతే బ్రతకలేం. కొందరు…

5 hours ago

Sleep Paralysis : మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు… ఎవరైనా మీ చాతి పైన కూర్చున్నట్లు అనిపిస్తుందా… అయితే, ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసుకోండి…?

Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…

6 hours ago

Urinary Tract Infection : మూత్ర నాళ్లాలో ఇన్ఫెక్షన్… దీనిని ఈజీగా తీసిపడేయొద్దు…దీనికి అసలు కారణాలు ఇవే…?

Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…

7 hours ago

Lucky Trees : సిరి సంపదలు సుఖం, ఆశీర్వాదం కోసం ఆ రోజున ఈ మొక్కలు నాటండి

Lucky Trees : జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది.ఆ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం,…

8 hours ago