Rashmi Gautam : అలాంటి వీడియోలు చూస్తూ దొరికిపోయిన రష్మి – రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కమీడియన్..!
Rashmi Gautam : యాంకర్ రష్మీ తెలుసు కదా. తను ఇప్పుడు సోషల్ మీడియా క్వీన్. బుల్లితెర క్వీన్ కూడా. జబర్దస్త్ తో తన సత్తా ఏంటో చూపించిన రష్మీ ఆ తర్వాత జబర్దస్త్ లో ఫిక్స్ అయింది. ఇప్పటికీ రష్మీ జబర్దస్త్ లో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. జబర్దస్త్ అంటేనే ఆ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి అవి శృతి మించుతాయి కూడా. జబర్దస్త్ లో నటించే కంటెస్టెంట్లే కాదు.. యాంకర్, జడ్జిలు కూడా ఒక్కోసారి ఆ డైలాగ్స్ చెబుతుంటారు. తొందరపడి ఆ డైలాగ్స్ ను వదిలి ఆ తర్వాత నోరు కరుచుకుంటూ ఉంటారు.
దానికి రష్మి కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే.. ఇటీవల యాంకర్ రష్మీ జబర్దస్త్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే మీరు షాక్ అవుతారు. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో చూస్తే.. ఇమ్మాన్యుయేల్, వర్షను చూసి ఈమె మియా ఖలీఫా అంటాడు. మియా ఖలీఫా ఎవరో తెలుసు కదా. వెంటనే రష్మీ అందుకొని ఆ.. వీడియోలు బాగా చూస్తున్నావుగా.. బయటపడిందిలే అంటుంది.
Rashmi Gautam : ఏం మాట్లాడుతున్నావు.. నేను ఆమెకి సబ్ స్క్రైబర్ ని అంటూ షాకిచ్చిన ఇమ్మాన్యుయేల్
ఏం మాట్లాడుతున్నావు.. నేను ఆమెకి సబ్ స్క్రైబర్ ను అంటూ ఇమ్మాన్యుయేల్ రష్మీకి షాకిస్తాడు. వీడియోలు చూడటం ఏంటి.. నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ ను అంటూ రష్మీకి కౌంటర్ ఇస్తాడు ఇమ్మాన్యుయేల్. స్కిట్ లోని వాళ్లు ఏదో చేశారు అంటే అనుకోవచ్చు. వర్షను మియా మాల్కోవాతో ఇమ్మాన్యుయేల్ పోల్చడం పక్కన పెడదాం కానీ.. యాంకర్ రష్మీ కూడా వాళ్ల బూతులను ఎంజాయ్ చేయడం, వాళ్లతో బూతులు మాట్లాడటం చూస్తుంటే రష్మీ ఏంటి ఇలా తయారైంది అని తన అభిమానులు తెగ బాధపడుతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా వైరల్ అవుతోంది.
