Anchor Rashmi Praises Who Imitated Her Dance
Anchor Rashmi : యాంకర్ రష్మి సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక తెరపై ఎలా నవ్వుతూ, నవ్విస్తూ సందడి చేస్తారో సోషల్ మీడియాలోనూ అలానే ఉంటారు. ఇక ఎక్కువగా ఆమె సోషల్ మీడియాను సమాజ సేవకు వాడుతుంటుంది. మూగ జీవాల పరిరక్షణ అంటూ వీధి కుక్కలు, జంతువుల కోసం పాటుపడుతుంటుంది. అలా రష్మి ఎన్నో స్వచ్చంద సంస్థలతో కలిసి పెట్స్ కోసం పని చేస్తుంటుంది. తాజాగా రష్మి తనను ఇమిటేట్ చేసిన ఓ యువతిని పొగిడేసింది.
Anchor Rashmi Praises Who Imitated Her Dance
ఈ మధ్య రష్మీ ఇతర చానెల్స్‌లోనూ కనిపిస్తోంది. మొన్నటికి మొన్న స్టార్ మాలో సిక్స్త్ సెన్స్ షోలో కనిపించింది. ఇక గత ఆదివారం ఆషాడంలో అత్తాకోడళ్లు అనే షోతో దుమ్ములేపేసింది. జీ తెలుగులో రష్మీ చేసిన రచ్చ మామూలుగా క్లిక్ కాలేదు. ఆమె పాడిన, వేసిన మాస్ స్టెప్పులు, రవిపై వేసిన కౌంటర్లు ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే చివర్లో రష్మి వేసిన స్టెప్పులు, నడుమును తిప్పిన తీరును తెగ వైరల్ అయింది. అయితే తాజాగా అచ్చం రష్మీలానే ఓ యువతి చేసేసింది.
రష్మీ తిప్పినట్టుగానే నడుమును తిప్పి, అచ్చం రష్మీలానే డ్యాన్స్ వేసింది. ఇంట్లో టీవీ ముందు ఆ యువతి వేసిన స్టెప్పులపై రష్మీ స్పందించింది. అచ్చం నాలానే చేశావ్.. సూపర్‌రా అంటూ ప్రశంసలు కురిపించింది. మొత్తానికి రష్మి ఏం చేసినా కూడా ఫాలో అయ్యేవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇక రష్మి ఇప్పుడు బుల్లితెరపై ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోలతో ప్రతీవారం తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.
ఇది కూడా చదవండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్
ఇది కూడా చదవండి ==> మూడు సార్లు చావును చూసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..?
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.
ఇది కూడా చదవండి ==> మొన్న సమంత, ఇప్పుడు కాజల్ అగర్వాల్..వీరికేం పనిలేదా..?
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.