Anchor Ravi into Bigg Boss Telugu OTT
Bigg Boss Telugu OTT : యాంకర్ రవి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితం. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు రవి. ఇక మాస్ ప్రోగ్రామ్స్‌లో యాంకరింగ్ చేయాలని రవి ఒక్కడే ఆప్షన్. తన మాటలతో తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుసగా షోలు చేస్తూ చాలా బిజీ అయిపోయాడు. తాజాగా బిగ్‌బాస్ 5 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా వచ్చినా ఊహించని పరిస్థితుల మధ్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక గత సీజన్‌లో ఒక్క వైల్డ్ కార్డు లేకుండానే సీజన్ ముగిసిపోయింది.
గ త సీజన్ లో ఫస్ట్ నుంచి యాంకర్ రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్ అనే చెప్పాలి. అతడు వచ్చినప్పటి నుంచీ నామినేషన్స్ లో ఉన్న ఎప్పటికప్పుడు సేవ్ అవుతూ వచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ నుంచి యాంకర్ రవికి పిలుపువచ్చింది.మొదటిసారి తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రసారమవుతోంది. ఇందులో యాంకర్ రవి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్టుగానే యాంకర్ రవికి బిగ్‌బాస్ బజ్ హోస్ట్ చేసే ఆఫర్ ఇచ్చాడు. రాహుల్ సిప్లీగంజ్, ఆరియానా, తనీష్, గ్లోరి లాంటి వాళ్లు హోస్ట్ చేసారు.
Anchor Ravi into Bigg Boss Telugu OTT
అంటే అర్థం ఏంటంటే.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మనోభావాలను అడిగి తెలుసుకునే ఇంటర్వ్యూలు ఇవి. బిగ్ బాస్ నాన్‌స్టాప్ మొదటి సీజన్ ఫస్ట్ వీక్‌లో వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఆమె బయటికి వచ్చిన వెంటనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్ విడుదలైంది. అందులో యాంకర్ రవి హోస్టుగా వ్యవహరించాడు. దీంతో రవికి బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇచ్చినట్టు అతని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.