anchor sreemukhi gives clarity about her marriage
Sreemukhi : సోషల్ మీడియా వచ్చాక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే.. ముఖ్యంగా సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియా వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే.. వాళ్ల పేరుతో సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతుంటే.. అసలు దేన్ని నమ్మాలో.. దేన్ని నమ్మద్దో కూడా జనాలకు అర్థం కావడం లేదు. సెలబ్రిటీలు కూడా ఆ వార్తలపై ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆ లిస్టులో మొదటి ప్లేస్ లో ఉన్నది యాంకర్ శ్రీముఖి.
యాంకర్ శ్రీముఖి త్వరలోనే ఒక స్టార్ ఇంటికి కోడలు కాబోతుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నక్క తోకను తొక్కినట్టుంది. ఏకంగా స్టార్ ఇంటికే కోడలు కాబోతోంది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు స్టార్ ఇంటికి కోడలు కాదూ ఏం కాదు తను సొంత బావనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా.. పలు రకాలుగా శ్రీముఖి పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఇలాంటి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది శ్రీముఖి. తన మ్యారేజ్ పుకార్లపై స్పందించిన శ్రీముఖి..
anchor sreemukhi gives clarity about her marriage
మీకు నచ్చిన వాళ్లతో నా పెళ్లి చేస్తారా? ఒకసారి బాయ్ ఫ్రెండ్ అంటారు.. మరోసారి బావ అంటారు… ఈసారి నా తండ్రి ఫోటోనే పెట్టి నా పెళ్లి అంటూ ఇష్టం ఉన్నట్టు రాస్తున్నారు. నేను ఇప్పుడు కేవలం నా కెరీర్ మీదనే దృష్టి పెట్టా. ఇంకో నాలుగైదేళ్ల వరకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నా పెళ్లి వార్తను నేనే ప్రకటిస్తా.. దయచేసి ఈ చెత్తను మాత్రం ఆపేయండి.. అంటూనే ఘాటుగా తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించింది శ్రీముఖి. దీంతో నెటిజన్లు మాత్రం అయ్యో.. శ్రీముఖి పెళ్లి ఇప్పట్లో లేదా అంటూ ఊసురుమనాల్సి వచ్చింది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.