Anchor Sreemukhi Latest pics viral
Sreemukhi : శ్రీముఖి Sreemukhi మళ్లీ వార్తల్లో నిలిచారు. బుల్లితెర మీద చేస్తున్న సందడి అంతా కాదు. ఇది చాలదన్నట్టుగా సోషల్ మీడియాలోనూ తన ప్రతాపం చూపిస్తున్నారు. డాన్స్ వీడియో తో, లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో ఈమె చేసే హంగామాకి ఫ్యాన్స్ ఫిదా అవడమే కాదు.. ఆమెలా వీడియోలు ట్రై చేస్తున్న అభిమానులు, ఆమెని ఫాలో అవుతున్న లేడీ ఫ్యాన్స్, తోటీయాంకర్లు ఉండటం ఆసక్తి కరం. ఇటీవల మరో క్రేజీ యాంకర్ విష్ణుప్రియతో చేసిన వీడియో, వాళ్ళిద్దరి ఫొటోలు తెగ హల్ చల్ చేశాయి. అంతేకాదు ఓ తమిళ సినిమాలోని సాంగ్ కి ప్రముఖకొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి స్టెప్పులేసిన వీడియో కూడా బాగా వైరలవుతోంది.
Anchor Sreemukhi Latest pics viral
ఇక తాజాగా Sreemukhi ప్రముఖ హోస్ట్ అండ్ డైరెక్టర్ ఓం కార్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న సిక్స్త్ సెన్స్ అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో పాల్గొన్న సమయంలో శ్రీముఖి Sreemukhi కొన్ని గ్లామర్ పిక్స్ ని తీసుకొని తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేసింది. ఇంకేముంది ఎప్పటిలాగానే అమ్మడికి వచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ వెల్లువలా వస్తునాయి. చిట్టి పొట్టి డ్రస్సుల్లో ఈమె చేసే హడావుడి తెలిసిందే. ఇప్పుడు కూడా అలా షార్ట్ డ్రెస్ లో తన స్కిన్ షోతో అల్లాడిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ షో ఈ ఆదివారం ( జూన్ 20 ) ప్రసారం కానుంది.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.