Anchor Suma Caravan Video Goes Viral
Anchor Suma : కేరవ్యాన్ అనే పదాన్ని వినని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అది బుల్లితెర అయినా వెండితెర అయినా కానీ కేరవ్యాన్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడంతా కూడా కేరవ్యాన్ కల్చర్ నడుస్తోంది. దాదాపు స్టార్‌లందరికీ సపరేట్ కేరవ్యాన్‌లుంటాయి. ఇక కేరవ్యాన్ అంటే టాలీవుడ్‌లో అల్లు అర్జున్ గుర్తుకు వస్తాడు. తన టేస్ట్‌కు తగ్గట్టుగా ఓ కేరవ్యాన్‌ను స్పెషల్‌గా డిజైన్ చేసుకున్నాడు బన్నీ. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేరవ్యాన్ విశేషాలు అందరికీ తెలిసిందే.
Anchor Suma Caravan Video Goes Viral
బ్లాక్ కలర్‌లో మెరిసిపోయే ఆ కేరవ్యాన్ మీద AA సింబల్ ఉంటుంది. అలా ఇప్పుడు అందరూ కేరవ్యాన్ పద్దతినే ఇష్టపడుతున్నారు. దాదాపు సెట్‌లో ఐదారు కేరవ్యాన్‌లుంటాయి. అయితే బుల్లితెర షూటింగ్‌లోనూ కేరవ్యాన్‌ల రాజ్యమేలుతోంది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో మధ్యలో కేరవ్యాన్‌ల గురించి కామెంట్లు చేస్తుంటారు. పెద్ద ఆర్టిస్టులందరికీ కేరవ్యాన్‌లుంటాయి. అలా బుల్లితెరపై స్టార్‌గా దూసుకుపోతోన్న సుమకు ఏ రేంజ్ కేరవ్యాన్ ఉంటుందో అంతా అనుకుని ఉంటారు.
Anchor Suma Caravan Video Goes Viral
అయితే సుమకు ప్రత్యేకమైన కేరవ్యాన్ అని ఏమీ లేదు. షూటింగ్‌లను బట్టి అది మారిపోతూ ఉంటుంది. అయితే తాజాగా ఆమెకు ఇచ్చిన కేరవ్యాన్ గురించి చెప్పుకొచ్చారు. తన కేరవ్యాన్ గురించి చెబుతూ దాని విశేషాలు వివరించారు. కేరవ్యాన్ అంటే ఇలా ఉంటుంది.. మేకప్ కిట్లు, పడుకోవడానికి బెడ్, గెస్టులు వస్తే కూర్చోడానికి కుర్చీలు, బాత్రూం అంటూ ఇలా అన్నింటిని చూపించింది. కేరవ్యాన్ అంటే ఓ చిన్నపాటి ఇళ్లు లాంటిది అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్‌ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.