Anchor Suma : కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో
Anchor Suma యాంకర్ సుమ Anchor Suma ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతీ చానెల్‌లో ఏదో ఒక షోను హోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు రావడం లేదు, వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండటం లేదు కాబట్టి కాస్త ఫ్రీగానే ఉండి ఉంటారు. అలా సుమ నిత్యం బిజీగా ఉంటారు. సుమ ఎక్కువగా ఉంటే సెట్ మీదైనా ఉండాలి.. లేదా కేరవ్యాన్‌లోనైనా ఉండాలి. ఎందుకంటే ఆమెకు వెంటవెంటనే షూటింగ్స్ ఉంటాయి.. ఒకేసారి నాలుగైదు షోలకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉంటుంది.

Anchor Suma Feels Uncomfort In Her Caravan
దెబ్బకు బయటకు వచ్చిన స్టార్ యాంకర్ Anchor Suma
అలా ఒకేసారి షూటింగ్‌లు జరుగుతుండటంతో వెంట వెంటనే కాస్ట్యూమ్స్ మార్చాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువగా మేకప్, కాస్ట్యూమ్స్ కోసం కేరవ్యాన్‌లోనే ఉండాల్సి వస్తుంది. అలా కేరవ్యాన్‌లో ఉండే సుమ Anchor Suma కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయట. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసింది. తాజాగా సుమ తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను వదిలింది. అందులో తన ఫోన్‌ను పట్టుకుని వెరైటీ విన్యాసాలు చేసింది సుమ Anchor Suma.

Anchor Suma
కేరవ్యాన్‌లో సిగ్నల్స్ సరిగ్గా రావడం లేదట.. అందుకే ఆ ఫోన్‌తో పాటు బయటకు వచ్చి.. సిగ్నల్స్‌ను పిలించింది. అలా కేరవ్యాన్ బయటకు వచ్చిన వెంటనే సిగ్నల్స్ రావడంతో సుమ Anchor Suma తెగ సంబరపడిపోయింది. మళ్లీ వెంటనే లోపలకి వెళ్లిపోతుండటంతో సిగ్నల్స్ కూడా పోయాయి. అలా మళ్లీ వెనక్కి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. మొత్తానికి కేరవ్యాన్‌లో అలా సిగ్నల్స్ రాకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అన్నట్టు సుమ Anchor Suma తెగ ఇబ్బందిపడిపోయినట్టు కనిపిస్తోంది. సుమ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి ==> హిమను చంపించినట్టే.. నిన్ను కూడా చంపేస్తా.. అంజిని తుపాకీతో బెదిరించిన మోనిత.. ఈ విషయం తెలిసి షాక్ అయిన దీప
ఇది కూడా చదవండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!
ఇది కూడా చదవండి ==> తన ఎక్స్‌ను చూపించిన రష్మి.. అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్.. వీడియో
ఇది కూడా చదవండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?