Anchor Suma : కేరవ్యాన్‌లో సుమ కష్టాలు.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అంటోన్న స్టార్ యాంకర్.. వీడియో

Anchor Suma యాంకర్ సుమ Anchor Suma ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతీ చానెల్‌‌లో ఏదో ఒక షోను హోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాలు రావడం లేదు, వాటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండటం లేదు కాబట్టి కాస్త ఫ్రీగానే ఉండి ఉంటారు. అలా సుమ నిత్యం బిజీగా ఉంటారు. సుమ ఎక్కువగా ఉంటే సెట్ మీదైనా ఉండాలి.. లేదా కేరవ్యాన్‌లోనైనా ఉండాలి. ఎందుకంటే ఆమెకు వెంటవెంటనే షూటింగ్స్ ఉంటాయి.. ఒకేసారి నాలుగైదు షోలకు సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉంటుంది.

Anchor Suma Feels Uncomfort In Her Caravan

దెబ్బకు బయటకు వచ్చిన స్టార్ యాంకర్ Anchor Suma

అలా ఒకేసారి షూటింగ్‌లు జరుగుతుండటంతో వెంట వెంటనే కాస్ట్యూమ్స్ మార్చాల్సి వస్తుంది. అందుకోసం ఎక్కువగా మేకప్, కాస్ట్యూమ్స్ కోసం కేరవ్యాన్‌లోనే ఉండాల్సి వస్తుంది. అలా కేరవ్యాన్‌లో ఉండే సుమ Anchor Suma కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయట. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం చెప్పేసింది. తాజాగా సుమ తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను వదిలింది. అందులో తన ఫోన్‌ను పట్టుకుని వెరైటీ విన్యాసాలు చేసింది సుమ Anchor Suma.

Anchor Suma

కేరవ్యాన్‌లో సిగ్నల్స్ సరిగ్గా రావడం లేదట.. అందుకే ఆ ఫోన్‌తో పాటు బయటకు వచ్చి.. సిగ్నల్స్‌ను పిలించింది. అలా కేరవ్యాన్ బయటకు వచ్చిన వెంటనే సిగ్నల్స్ రావడంతో సుమ Anchor Suma తెగ సంబరపడిపోయింది. మళ్లీ వెంటనే లోపలకి వెళ్లిపోతుండటంతో సిగ్నల్స్ కూడా పోయాయి. అలా మళ్లీ వెనక్కి వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది. మొత్తానికి కేరవ్యాన్‌లో అలా సిగ్నల్స్ రాకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అన్నట్టు సుమ Anchor Suma తెగ ఇబ్బందిపడిపోయినట్టు కనిపిస్తోంది. సుమ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి ==>  హిమను చంపించినట్టే.. నిన్ను కూడా చంపేస్తా.. అంజిని తుపాకీతో బెదిరించిన మోనిత.. ఈ విషయం తెలిసి షాక్ అయిన దీప

ఇది కూడా చ‌ద‌వండి ==> అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!

ఇది కూడా చ‌ద‌వండి ==> తన ఎక్స్‌ను చూపించిన రష్మి.. అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?

Recent Posts

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

2 hours ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

5 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

6 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

8 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

9 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

10 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

11 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

12 hours ago