Nabha Natesh : అందాల దాడి చేస్తోన్న ఇస్మార్ట్ పోరీ.. చీరలో నభా పరువాల విందు!
Nabha Natesh ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ Nabha Natesh అందాల విందు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై అంతగా అందాల ఆరబోయని ఈ కన్నడ భామ.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతూ ఉంటుంది. సిరి చందనపు చక్కలాంటి భామ ఎద అందాల విందు ముందు ఎవ్వరూ పనికి రారేమో అనేట్టుగా ఉంటుంది నభా నటేష్ ఫోటో షూట్లు. చీరకట్టులో కనిపించినా, మోడ్రన్ దుస్తుల్లో మెరిసినా నభా నటేష్ పరువులు మాత్రం అందరినీ కట్టిపడేస్తుంటాయి.

Nabha Natesh Saree Pics Goes Viral
చీరలో నభా నటేష్ పరువాల విందు Nabha Natesh
సినీ కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్నా కూడా నభా జోరు మాత్రం సోషల్ మీడియాలో వీర లెవెల్‌లో ఉంటుంది. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. నిజంగానే మనసు దోచేసింది. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే హిట్టును తన ఖాతాలో వేసుకుంది.

Nabha Natesh Saree Pics Goes Viral
ఇక చివరగా అల్లుడు అదుర్స్ అంటూ వచ్చి దారుణమైన డిజాస్టర్‌ను ఇచ్చింది. సినిమా పోయినా కూడా ఆమె అందాల ప్రదర్శన, నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అలా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నభాకు మాత్రం ప్లస్సే అవుతున్నాయి. నభా సోషల్ మీడియాను బాగానే వాడుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

Nabha Natesh Saree Pics Goes Viral
ఆమె షేర్ చేసే ఫోటో షూట్లు అందరినీ కళ్లప్పగించి చూసేలా చేస్తుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, ఆ చీరలో పరువాల అందాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. నాభి అందం, ఆ వయ్యరాలు ఒలకబోసే తీరుకు జనాలు ఫిదా అవుతున్నారు. మొత్తానికి నభా పెట్టిన మంటల సెగలు ఇప్పుడప్పుడే ఆరేలా లేవు. నభా నటేష్ ఇప్పుడు నితిన్ హీరోగా వస్తోన్న మాస్ట్రో సినిమాలో నటిస్తోంది.

Nabha Natesh Saree Pics Goes Viral
ఇది కూడా చదవండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్