Rashmi Gautam : తన ఎక్స్‌ను చూపించిన రష్మి.. అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్.. వీడియో
Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. బుల్లితెరపై రష్మీ Rashmi చేసే హల్చల్ ఓ రేంజ్‌లో ఉంటుంది. జబర్దస్త్, ఢీ వంటి షోలో రష్మీ Rashmi Gautam దుమ్ములేపుతోంది. ఇక ఢీ షోలో అయితే డ్యాన్సులతో పాటు కామెడీతోనూ అలరిస్తోంది. ఇక ఢీ షోలో రష్మి Rashmi Gautam మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఆమె పక్కన ఉన్న వారు మాత్రం మారిపోతోన్నారు. అప్పుడు వర్షిణితో కలిసి రష్మీ Rashmi సందడి చేశారు. ఇప్పుడు ఈ సీజన్‌లో దీపిక పిల్లితో కలిసి దుమ్ములేపుతున్నారు.
అందరికీ షాక్ ఇచ్చిన యాంకర్ రష్మి Rashmi Gautam
గడిచిన సీజన్‌లో రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి ఒక గ్రూపులో ఉండేవారు. ఈ సీజన్‌లో రష్మీ దీపిక పిల్లి ఓ గ్రూపు.. సుధీర్ ఆది మరో గ్రూపులో ఉన్నారు. అలా దీపిక పిల్లితో ఇప్పుడు రష్మిక మంచి బంధం ఏర్పడింది. ఫ్యామిలీ ఫ్రెండ్, ఓ సోదరిలా మారిపోయింది. అయితే గత సీజన్‌లో వర్షిణి చేసినప్పుడు కూడా ఇంతే క్లోజ్‌గా ఉన్నారు. కానీ షో నుంచి వర్షిణి వెళ్లిపోవడంతో రష్మికి ఆమెతో గ్యాప్ వచ్చిందని, బయట కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదని టాక్ వచ్చింది.
కానీ తాజాగా ఈ ఇద్దరూ ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో దుమ్ములేపేశారు. ఇద్దరూ వేసిన మాస్ స్టెప్పులకు ఫ్లోర్ దద్దరిల్లిపోయింది. ఇప్పుడు తన ఎక్స్, ప్రజెంట్ అంటూ ఇద్దరినీ కూడా రష్మీ చూపించింది. ఎక్స్ అనే సరికి అందరూ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటారని ఊహించి ఉంటారు. కానీ వర్షిణి, దీపిక పిల్లిని చూపించి ఎక్స్ అండ్ ప్రజెంట్ అని చెప్పేసింది రష్మీ. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ముగ్గురు కలిసి నిన్న బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్