Anchor Suma : ఫ్యాన్స్‌ను నన్ను నలిపేస్తారేమో!.. షోలో రెచ్చిపోయిన యాంకర్ సుమ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: April 24, 2022, 8:30 pm

Anchor Suma : యాంకర్ సుమ ఒక్కోసారి షోలో కాస్త హద్దులు దాటుతూ సెటైర్లు వేస్తుంటుంది. అయితే వాటిని ఎవ్వరూ అంత సీరియస్‌గా కూడా తీసుకోరు. సెలెబ్రిటీలు అయినా సాధారణ ప్రేక్షకులైనా కూడా సుమ పంచ్‌లు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా సుమ మాత్రం కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. తాజాగా విడుదల చేసిన క్యాష్ ప్రోమోలో సుమ మెగా ఫ్యాన్స్‌ను గెలికింది.వచ్చే వారం ప్రసారం కాబోతోన్న షోలో పాత హీరోలు వచ్చారు. పృథ్వీ, వెంకట్, ప్రేమ, రోహిత్ వంటి వారు వచ్చారు.

అయితే వీరితో సుమ బాగానే ఆడుకుంది. ఇక ఇందులో వెంకట్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. నాగార్జున గారితో పని చేయడం ఇష్టంగా అనిపించిందా? చిరంజీవి గారితో నటించడ ఇష్టంగా అనిపించిందా? అని సుమ అడుగుతుంది. దీనికి వెంకట్ ఏ మాత్రం తడబడలేదు.నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే ఇష్టం.. నేను ఆయన అభిమానిని అని సుమ ముందు వెంకట్ అనేస్తాడు. నువ్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానివి.. కానీ ఆయన చిన్నప్పటి నుంచి నా అభిమాని అని సుమ కాస్త పోజులు కొడుతుంది.

Anchor Suma Fuuny Comments On Chiranjeevi In Cash Show

Anchor Suma Fuuny Comments On Chiranjeevi In Cash Show

దీంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే దాన్ని కవర్ చేసుకునేందుకు సుమ ప్రయత్నిస్తుంది. ఇలా అంటే అందరూ నన్ను ఇలా నలిపేస్తారు కదా? అని పేపర్‌ను నలిపేస్తుంది సుమ.అయితే సుమ అన్నది కాస్త అతిశయోక్తి అయినా కూడా నిజమే. మొన్ననే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమ మనసులోని మాటలు చెప్పారు. మేం సుమకు అభిమానులమని సభా ముఖంగా చెప్పేసిన సంగతి తెలిసిందే.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp