Anchor Suma : టీవీ యాంకర్ సుమ కి రెండు చేతుల సంపాదిస్తుంది అనే సామెత సెట్ అవ్వక పోవచ్చు. ఎందుకంటే ఆమెకు 10 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఒక వైపు టీవీ షోలు చేస్తుంది, మరో వైపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తుంది. ఇంకో వైపు సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేస్తుంది. ఇక చివరిగా యూట్యూబ్ ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. సుమ ఛానల్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న చానల్స్ ఉన్నాయి, సుమ ఛానల్ యొక్క వ్యూస్ కంటే ఎక్కువ మంది చూసే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కానీ సుమ యొక్క యూట్యూబ్ ఛానల్ కి అత్యధిక రెవిన్యూ ఉంటుందని యూట్యూబ్ విశ్లేషకులు చెప్తున్నారు.
అందుకు కారణం యాంకర్ సుమ (anchor suma) యొక్క కార్యక్రమాలు ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న వారు చూస్తున్నారట. అమెరికా లేదా ఇతర దేశాల్లో ఉన్న వారు యూట్యూబ్ ద్వారా సుమ కార్యక్రమాలను చూడటం ద్వారా అత్యధిక ఆదాయం యూట్యూబ్ ద్వారా సుమకు వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక్కొక్క కార్యక్రమానికి లక్షల్లో పారితోషికం తీసుకునే సుమకి యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం ఏ మూలకు సరిపోతుంది అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తూ ఉంటారు.
ప్రస్తుతానికి ఆదాయం తన రెగ్యులర్ ఆదాయంతో పోలిస్తే తక్కువే కావచ్చు కానీ ఇప్పుడు వీడియోలు చేస్తే భవిష్యత్తులో కూడా వాటి తాలూకు డబ్బు వస్తుంది అనేది సుమ ముందస్తు ప్లాన్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. అందుకే సుమ ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా నెలకు రెండున్నర లక్షల నుండి 3 లక్షల వరకు ఆదాయం వచ్చినా కూడా కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. సాధారణ జనాలకు నెలకు అంత రావడం అంటే చాలా పెద్ద విషయమే, సుమకు అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ ఆమె ఒక ఆసక్తితో ఆ కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. టైంపాస్ కి వ్లాగ్ పెట్టడం మరియు షార్ట్ వీడియోస్ పెట్టడం చేస్తుంది. సరదాగా చేస్తున్న వీడియోలకు లక్షల్లో ఆదాయం వస్తే ఎవరైనా వద్దనుకుంటారా చెప్పండి. సెలబ్రెటీలు ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇలా సంపాదించేస్తున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.