do you want to trample us the star comedian who is on fire on brahmanandam
Brahmanandam : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆధిపత్య పోరు ఉండటం కామన్. పెద్దహీరోలకు తమ తోటి హీరోలతో విపరీతమైన పోటీ ఉంటుంది.అదే విధంగా హీరోయిన్లు కూడా మరొక నటితో పోటీ ఫీల్ అవుతుంది. వారి సినిమాలు హిట్ అయ్యి మనవి కాకపోతే వారిని ఎదగనివ్వకూడదు. వారు ఎదిగితే మన పనిఅయిపోతుందని చాలా మంది అసూయగా ఫీలవుతుంటారు. అలాంటి వారిలో నవ్వుల బ్రహ్మ.. బ్రహ్మానందం కూడా ఉన్నారట..ఒకప్పుడు బ్రహ్మానందంతో పాటు ఏవీఎస్, బాబుమోహన్, సుధాకర్, అలీ వీరంతా స్టార్ కమెడియన్లు. వీరి మధ్య విపరీతమైన పోటీ ఉండేది.
ఇక అప్పట్లో ఏవీఎస్ చేసిన కామెడీ పండటం, సినిమాలు హిట్ అవుతుండటంతో బ్రహ్మానందం ఓర్చుకోలేకపోయాడట.. అందుకోసం ఇండస్ట్రీలో పెద్ద వారితో మాట్లాడి ఏవీఎస్‌కు అవకాశం రాకుండా చూడాలని ట్రై చేశాడట.. దీంతో బ్రహ్మానందంకు దివంగత స్టార్ కమెడియన్ ఏవీఎస్‌కు మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వారు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చిందటసిందట.. దీంతో ఇండస్ట్రీలోని మిగిలిన కమెడియన్లను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏవీఎస్ తన ఆధ్వర్యంలో బ్రహ్మానందంకు వ్యతిరేకంగా ఒక సమావేశం నిర్వహించాడని టాక్.
do you want to trample us the star comedian who is on fire on brahmanandam
తనకు వ్యతిరేకంగా ఏవీఎస్ తోటి కమెడియన్లుతో మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసి బ్రహ్మీ సెలంట్ గానే ఉన్నాడట.. బ్రహ్మీ ఆధిపత్య పోకడలను ప్రశ్నించేందుకే ఏవీఎస్ అప్పట్లో మీటింగ్ ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో 20 వరకు కమెడియన్లు పాల్గొన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) ఇందులో జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పారట..చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. కానీ మీరంతా సినిమాల్లో కలిసి చేసేవారు కదా.. అని ఒప్పించడంతో ఏవీఎస్, బ్రహ్మీ మళ్లీ కలిసి ఓకే సనిమాకు కలిసి పనిచేశారట..
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
This website uses cookies.