Anchor Syamala : త‌గ్గేదే లే అంటున్న శ్యామ‌ల‌.. తెగ ఊపేస్తుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Syamala : త‌గ్గేదే లే అంటున్న శ్యామ‌ల‌.. తెగ ఊపేస్తుందిగా..!

Anchor Syamala : బుల్లితెర‌పై ప‌సందైన వినోదం పంచుతూ ఫేమ‌స్ అయిన యాంక‌ర్స్ లో శ్యామ‌ల కూడా ఒక‌రు. ఈమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి సందడి చేశారు. అదేవిధంగా వెండితెరపై పలు సినిమాలలో కీలక పాత్ర ద్వారా శ్యామల ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్ లతో శ్యామల ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 May 2022,4:30 pm

Anchor Syamala : బుల్లితెర‌పై ప‌సందైన వినోదం పంచుతూ ఫేమ‌స్ అయిన యాంక‌ర్స్ లో శ్యామ‌ల కూడా ఒక‌రు. ఈమె కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి సందడి చేశారు. అదేవిధంగా వెండితెరపై పలు సినిమాలలో కీలక పాత్ర ద్వారా శ్యామల ఎంతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్ లతో శ్యామల ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్యామల సొంతంగా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.మ‌రో వైపు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంటుంది.

Anchor Syamala : అద‌ర‌గొట్టేశావు పో..

తాజాగా శ్యామ‌ల తెగ ఊపేస్తూ స్టెప్పులు వేస్తుంది. మంచి జోష్‌తో శ్యామ‌ల వేస్తున్న స్టెప్పులు చూసి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. అమ్మ‌డి అందచందాల‌కు ముగ్ధులు అవ‌డ‌మే కాకుండా బాగానే డ్యాన్స్ చేస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న తెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగానే ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

anchor syamala Dance Video viral

anchor syamala Dance Video viral

చిన్న వయసులోనే టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి పలు సీరియల్లో నటించగా.. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. మొత్తానికి ఓ సెలబ్రిటీగా మారిన శ్యామల.. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. గతంలో శ్యామల భర్త, నటుడు నరసింహారెడ్డి చీటింగ్ కేసు పై అరెస్టయిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదని అతనిపై ఖాజాగూడ కు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది