Anchor Varshini : ఫుల్ బిజీగా ఉన్న యాంకర్ భామ.. ఆ పనిలో మునిగిన వర్షిణి!!
Anchor Varshini యాంకర్ వర్షిణి Anchor Varshini ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క షో కామెడీ స్టార్స్. అది కూడా ఇప్పుడు చేజారిపోయింది. అయితే ఇక్కడ ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. వర్షిణి బిగ్ బాస్ షోకు వెళ్లబోతోంది. కాబట్టే కామెడీ స్టార్స్ షో నుంచి వర్షిణి బయటకు వచ్చేసిందని అంటున్నారు. అందుకే ఆమె స్థానంలో శ్రీముఖి Sreemukhi ని తీసుకొచ్చారనే టాక్ వస్తోంది. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉన్నట్టు తెలుస్తోంది.

Anchor Varshini Busy with Movie Dubbing
ఫుల్ బిజీగా ఉన్న యాంకర్ భామ.. ఆ పనిలో మునిగిన వర్షిణి Anchor Varshini
యాంకర్ వర్షిణి Anchor Varshini మాత్రం తన సినీ జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిన వర్షిణి.. సినీ అవకాశాల వైపు మొగ్గు చూపలేదు. ఆ తరువాత బుల్లితెరపై అవకాశాలు రావడంతో ఇటు వైపు వచ్చింది. కానీ ఇప్పుడు బుల్లితెర టు వెండితెరకు ప్రయాణించాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.దీనికి తగ్గట్టు ఆమెకు ఇప్పుడు ఫుల్ ఆఫర్లు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమెకు సమంత శాకుంతలం సినిమాలో ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Anchor Varshini Busy with Movie Dubbing
గుణ శేఖర్, సమంత కాంబినేషన్‌లో శాకుంతలం అనే చిత్రం రాబోతోంది. ఇందులో వర్షిణికి మంచి రోల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాకుండా సుమంత్ సినిమాలోనూ చాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇలా సినీ ఆఫర్లతో బిజీగా ఉన్న వర్షిణి.. బిగ్ బాస్ షోకు వెళ్లకపోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం వర్షిణి డబ్బింగ్ పనులతో బిజీగా ఉంది. డబ్బింగ్ టైమ్ అంటూ.. తాను డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని తెలిపింది. కానీ అది ఏ సినిమా కోసం అన్నది మాత్రం చెప్పలేదు.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్‌ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !