
Anchor Varshini Gets Love letters And Gifts
Anchor Varshini యాంకర్ వర్షిణి Anchor Varshini ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు కామెడీ స్టార్స్ షోలో యాంకర్‌గా బాగానే రాణించింది. కానీ అకస్మాత్తుగా ఆ షో నుంచి కూడా వర్షిణి తప్పుకుంది. అయితే దీనిపై రకరకాల కారణాలు బయటకు వినిపిస్తున్నాయి. సినిమా చాన్సులు రావడంతోనే ఇలా బుల్లితెరకు గుడ్ బై చెప్పిందని, బిగ్ బాస్ ఆఫర్ రావడంతో షో నుంచి బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే వీటిలో ఏది నిజమన్నది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.
Anchor Varshini Gets Love letters And Gifts
కానీ వర్షిణి Anchor Varshini ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ చెబుతూ పోజులు ఇస్తోంది. సినిమా షూటింగ్‌లతో వర్షిణి బాగానే దూసుకుపోతోన్నట్టుంది. సమంత శాకుంతలం సినిమాలో వర్షిణి ఓ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తయింది. ఇక సుమంత్ మళ్లీ మొదలైంది చిత్రంలోనూ వర్షిణి నటించనుంది. అయితే ఇక బిగ్ బాస్ షోలో కనిపిస్తుందా? లేదా? అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.
Anchor Varshini Gets Love letters And Gifts
అయితే తాజాగా వర్షిణి Anchor Varshini తన ఇంటి ముందు వస్తున్న రహస్య ప్రేమ లేఖలు, బహుమతులను చూసి షాక్ అయింది. వాటిపై స్పందిస్తూ.. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలియడం లేదు.. దీనిపై ఎన్నడూ కూడా స్పందించాలనుకోలేదు. ఇలా నాలుగైదు సార్లు వచ్చింది. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. మీ ప్రేమకు థ్యాంక్స్. నాకోసం ఇంత సమయాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఎలా రియాక్ట్ కావాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ దయచేసి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీరు మీ పని మీద శ్రద్ద పెట్టి సక్సెస్ అయితే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. మీకు అంతా మంచే జరగాలి.. థ్యాంక్యూ అని వర్షిణి దండం పెట్టేసింది. ఇంతకీ ఆ రహస్య ప్రేమికుడు ఎవరో మరి.
Anchor Varshini Gets Love letters And Gifts
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.