Anchor Varshini : రాత్రి పూట అలాంటివి సెర్చ్ చేస్తుందా?.. యాంకర్ వర్షిణి మామూల్ది కాదు
Anchor Varshini : యాంకర్ వర్షిణి ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం లేదు. ఒకప్పుడు పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో పాపులర్ అయింది. ఆ తరువాత ఢీ షోకి ఎంట్రీ ఇచ్చింది. మధ్యలో కొన్ని రోజులు పటాస్ చేసింది. కానీ ఢీ షోతోనే వర్షిణి ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది. వచ్చీ రానీ పిచ్చి స్టెప్పులు, కుప్పి గంతులు వేస్తూ నవ్వుల పాలు అయ్యేది. కానీ ఇప్పుడు వర్షిణి మాత్రం డ్యాన్సుల్లో మెరుగుపడింది.
ఢీ షో నుంచి వర్షిణిని తప్పించారు. వర్షిణి చేతుల్లో ఢీ షో పోయినా కూడా కామెడీ స్టార్స్ అంటూ సోలో యాంకరింగ్ చాన్స్ వచ్చింది. అది కూడా కొద్ది రోజులే ఉంది. ఆ తరువాత అక్కడి నుంచి వర్షిణి బయటకు వచ్చింది. సినిమాలకు డేట్లను అడ్జస్ట్ చేయలేకనే ఇలా బుల్లితెరకు దూరంగా ఉంటోందని తెలుస్తోంది. మొత్తానికి వర్షిణి మాత్రం సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.

Anchor Varshini Sounderajan On Sleeping Habit
Anchor Varshini : వర్షిణి అలవాట్లు ఇవే..
వర్షిణి ఇప్పుడు సమంత శాకుంతలం, సుమంత్ మళ్లీ మొదలైంది సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా వర్షిణి ఓ పోస్ట్ చేసింది. ప్రతీ రోజూ త్వరగా పడుకోవాలని అనుకుంటుందట. కానీ తెల్లారి ఉదయం మూడు గంటలకు వింత వింత వాటిని గూగుల్‌లో సర్చ్ చేస్తుందట. జీసస్ ఎంత పొడుగు ఉండేవాడు అనే ప్రశ్నలకు వెతుకుతుందట.