Vishnu Priya : ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ Vishnu Priya సోషల్ మీడియా Social Media లో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ నడుము, నాభి అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆమె వేసే స్టెప్పులు, అద్దం ముందు నిలబడి తిప్పే వయ్యారాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె వేసిన స్టెప్పులు ఒకెత్తు అయితే అమె జంపింగ్‌లు చేయడం మరో ఎత్తు.

anchor vishnu priya dance video

ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ Vishnu Priya

సర్కస్‌లో స్పింగ్ర్‌లాంటివి ఉండి.. వాటి మీద డ్యాన్స్ చేస్తుంటారు. అలా వాటిపై ఎగురుతూ ఉంటే వచ్చే మజానే వేరు. అలా ఎగరడం విష్ణుప్రియ Vishnu Priya కు కూడా బాగానే ఇష్టమనుకుంటాను. అసలే డ్యాన్సులంటే మహా ప్రాణమైన విష్ణుప్రియ Vishnu Priya ఇలా ట్రంపోలిన్ మీద డ్యాన్స్ వేయడంతో అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో. విశాల్ సినిమాలోని ఓ మెలోడి కమ్ మాస్ బీట్‌కు విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులు వేసింది.

anchor vishnu priya dance video

విశాల్ ప్రియమణి కాంబోలో వచ్చిన భయ్యా సినిమాలోని ఓ బేబీ అనే పాటకు విష్ణుప్రియ కాలు కదిపింది. ఇలా వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. విష్ణుప్రియ స్టెప్పులు, నాభి అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. జీరో సైజ్‌లోకి మారిని విష్ణుప్రియను చూసి షాక్ అవుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> అమ్మా, నాన్నల మధ్య విభేదాలు.. ఎవ‌రికి పుట్టాలో అది నా చాయిస్ కాదు.. యాంకర్ రష్మి కన్నీటిపర్యంతం.. !

ఇది కూడా చ‌ద‌వండి ==> స‌న్న‌ని నాజుకైన ఫిజిక్‌తో ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల విందు… వైర‌ల్ ఫిక్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==>  రష్మీతో సుధీర్ ఎన్నిసార్లు చేసినా బాగానే ఉంటుంది.. రోజా సెన్సేషనల్ కామెంట్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!

Recent Posts

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

9 minutes ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

1 hour ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

2 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

3 hours ago

Guntur Sp : సింగ‌య్య మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు ఎస్పీ.. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తాను..!

Guntur Sp : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో.. సింగయ్య అనే వ్యక్తి…

4 hours ago

Today Gold Price : ఆషాడం ఎఫెక్ట్ : బంగారం ధర తగ్గుముఖం.. ఈరోజు తులం ఎంతంటే.?

Today Gold Price : బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈరోజు జూన్ 23న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర…

5 hours ago

Black Alkaline Water : మధుమేహం ఉన్నవారికైతే ఈ బ్లాక్ వాటర్ సూపర్ యూస్… ఇంకా ఈ ప్రయోజనాలు అందరికీ కూడా…?

Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో…

6 hours ago

Hemoglobin : శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే… ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి… నిరలక్ష్యం చేశారో…తస్మాత్ జాగ్రత్త…?

Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం…

7 hours ago