Anchor Vishnu Priya : దెబ్బకు భయపడ్డ విష్ణుప్రియ.. మూసుకున్న యాంకర్!
Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ నెట్టింట్లో చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందాల ఆరబోతలో పీక్స్‌ను చూపిస్తుంటుంది. ఇక ఆమె చేసే వింత ఫోటో షూట్లు, నడుమును తిప్పుతూ వేసే డ్యాన్సులకు ఎంతో మంది అభిమానులుంటారు. ఆమె తన బారీ ఎద అందాలను ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. అయితే విష్ణుప్రియకు నెట్టింట్లో ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి.
ఆమె ఏ పోస్ట్ చేసినా సరే ట్రోల్ చేసి పడేస్తుంటారు. అందుకే ఆమె తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో ఇప్పుడు కామెంట్ సెక్షన్లను మూసేసుకుంది. ఇక ఎవ్వరూ కూడా ఆమె పోస్ట్‌లకు కామెంట్లు పెట్టలేదు. అసలే నిన్న విష్ణు ప్రియ ఓయో రూంల గురించి చెబుతూ ఓ యాడ్‌ను ప్రమోట్ చేసింది. దీనిపై నెట్టింట్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
నెగెటివ్ కామెంట్లకు దూరంగా విష్ణుప్రియ.. Anchor Vishnu Priya
కానీ ఆమె మాత్రం ఇవేవీ వినకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుంది. అందుకే ఆమె తన ఇన్ స్టాగ్రాంలో అలా కామెంట్లను క్లోజ్ చేసింది. అలా గత కొన్ని రోజులు నుంచి విష్ణుప్రియ ఇలానే చేస్తోంది. మొత్తానికి విష్ణుప్రియ.. నెటిజన్ల దెబ్బకు బాగానే భయపడ్డట్టు కనిపిస్తోంది. ఈ మధ్యే విష్ణు ప్రియ ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ది బేకర్స్ అండ్ బ్యూటీ అంటూ రచ్చ చేసింది.