Anchor Vishnu Priya : ఓరి దేవుడో .. బాడీ మొత్తం ఊగేలా డాన్స్ చేసిన విష్ణు ప్రియ .. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Vishnu Priya : ఓరి దేవుడో .. బాడీ మొత్తం ఊగేలా డాన్స్ చేసిన విష్ణు ప్రియ .. వీడియో

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ‘ పోవే పోరా ‘ షో తో ఫేమస్ అయింది. ఈ షో తో ఆమెకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయినా ఈ బ్యూటీ కి బుల్లితెరపై యాంకరింగ్ గా ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఆ మధ్య సీరియల్ నటుడు మనస్ తో కలిసి […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 September 2023,2:00 pm

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ‘ పోవే పోరా ‘ షో తో ఫేమస్ అయింది. ఈ షో తో ఆమెకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయినా ఈ బ్యూటీ కి బుల్లితెరపై యాంకరింగ్ గా ఎక్కువగా అవకాశాలు రాలేదు. కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఆ మధ్య సీరియల్ నటుడు మనస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అయింది దీంతో మరోసారి విష్ణు ప్రియ బాగా ఫేమస్ అయ్యింది.

అంతేకాకుండా సుడిగాలి సుధీర్ తో కలిసి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ అనే సినిమాలో కూడా నటించింది. కే.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ సినిమాలలో అవకాశాలు రావడం లేదు. అవకాశాల కోసం ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోషూట్స్ చేస్తుంటుంది. అవి కాస్త నెట్టింటా వైరల్ గా మారుతాయి. దీంతో ఆమెకు జనాలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Anchor Vishnu priya latest video

Anchor Vishnu priya latest video

ఈ క్రమంలోనే తాజాగా విష్ణు ప్రియ తన సోషల్ మీడియా ఖాతాలో లేటెస్ట్ వీడియోను షేర్ చేసింది. అందులో బాడీ మొత్తం ఊగేలా అదిరిపోయే స్టెప్పులకు డాన్స్ వేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ డాన్స్ సూపర్ గా వేసావ్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. సినిమాలలో అవకాశాలు లేకపోయినా విష్ణు ప్రియా మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. ఏది ఏమైనా విష్ణు ప్రియ సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలు వీడియోలు అభిమానులతో టచ్ లో ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది