Anchor Vishnu Priya : నా జీవితంలో ఇదే మొదటి సారి.. విష్ణుప్రియ ఎమోషనల్..!

Authored By aruna | The Telugu News | Published on: September 11, 2021, 6:21 pm

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya ఇప్పుడు కొత్త అవతారమెత్తేసింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ అంటూ రచ్చ చేసింది. ఆ తరువాత బుల్లితెరపై యాంకరింగ్‌తో హల్చల్ చేసింది. పోవే పోరా అంటూ సుధీర్, విష్ణుప్రియ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఆ షోతో విష్ణుప్రియ బాగానే పాపులర్ అయింది. ఆ తరువాత మళ్లీ ఓ బోల్డ్ సినిమాలో కనిపించింది. అందులో తన అందాలను బయటపెట్టేసింది.

Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings

Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings

నా జీవితంలో ఇదే మొదటి సారి.. విష్ణుప్రియ ఎమోషనల్ Anchor Vishnu Priya

మితిమీరిన అందాల ఆరబోతతో విష్ణుప్రియ Anchor Vishnu Priya ను ఏకిపారేశారు. అలా మళ్లీ బిగ్ స్క్రీన్‌ వైపు చూడలేదు. మధ్యలో విష్ణుప్రియ అన్నింటికి బ్రేక్ ఇచ్చింది. పాతికేళ్ల వయసులో ఎంత సంపాదించాలో అంతకంటే ఎక్కువే సంపాదించాను. ఇక చాలు.. డబ్బు ఒక్కటే జీవితం కాదు అని నిర్ణయించుకుని.. మనం ఏంటి? ఆత్మ శోధన చేసుకుంటూ దైవచింతనలో పడిపోయాను అని విష్ణుప్రియ చెప్పింది.

Anchor Vishnu Priya Weekend In Goshala

Anchor Vishnu Priya Weekend In Goshala

మంచి ప్రాజెక్ట్‌లు వస్తే మాత్రం చేస్తున్నానని విష్ణుప్రియ తెలిపింది. ఈ క్రమంలో ది బేకర్స్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్‌లో విష్ణుప్రియ నటించింది. వినాయక చవితి కానుకగా ఈ వెబ్ సిరీస్ ఆహాలో వచ్చింది. దానికి ప్రమోషన్ కూడా ఓ రేంజ్‌లో చేశారు. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు కూడా పెట్టారు. నా జీవితంలో ఇదే మొదటి హోర్డింగ్ అంటూ విష్ణుప్రియ ఎమోషనల్ అయింది.

 

Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings

Anchor Vishnupriya On The Bakers And Beauty Hordings

 

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp