Vishnu Priya : అలా సంపాదించిన వారిలో నేనూ ఒకరిని : యాంకర్ విష్ణుప్రియ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 25 August 2021, 5:40 pm

Vishnu Priya సెలెబ్రిటీల సంపాదనకు కొదవే ఉండదు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సంపాదించుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా సంపాదనలో భాగంగా ఒకే పద్దతిని ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బుల్లితెర తారలంతా కూడా యూట్యూబ్ మీద పడ్డారు. యూట్యూబ్ Youtube ద్వారా లక్షలకు లక్షలు సంపాదిస్తున్న తారలు కూడా ఉన్నారు.

Anchor Vishnu Priya OnHer Earnings

Anchor Vishnu Priya OnHer Earnings

అందుకే ఇప్పుడు యూట్యూబ్‌కు ఇంత క్రేజ్ పెరిగింది. ప్రతీ ఒక్కరూ యూట్యూబ్‌ఋలో తమకంటూ సొంతంగా ఓ చానెల్‌ను పెట్టుకున్నారు. తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. యూట్యూబ్ Youtube ద్వారా ఎంత మంది ఆదాయాన్ని పొందుతున్నారు.. ఇప్పటికి యూట్యూబ్ ఎం తమందికి ఎంత చెల్లించిందనే లెక్కలు బయటకు వచ్చాయి, ఈ క్రమంలో బాలీవుడ్ అనలిస్ట్ వైరల్ బయానీ ఓ పోస్ట్ చేశాడు.

Anchor Vishnu Priya car Given Trouble

Anchor Vishnu Priya car Given Trouble

 

అలా సంపాదించిన వారిలో నేనూ ఒకరిని : యాంకర్ విష్ణుప్రియ Vishnu Priya

దాదాపు 20 లక్షల మంది యూబ్యూబ్ నుంచి ఆదాయాన్ని పొందుతున్నారు.. దాదాపు గడిచిన మూడేళ్లల్ యూట్యూబ్ 30 బిలియన్ల డాలర్లను ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అంటే యూట్యూబ్ నుంచి ఎంత ఆదారం జనరేట్ అవుతోందో ఊహించుకోవచ్చు.అయితే ఈ పోస్ట్ మీద విష్ణుప్రియ స్పందించింది. యాంకర్‌గా బుల్లితెర మీద మంచి క్రేజ్ తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఆతరువాత తన పేరుతో యూట్యూబ్ చానెల్‌ను పెట్టేసుకుంది.

Anchor Vishnu Priy

Anchor Vishnu Priy

రకరకాల వీడియోలను చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే ఇలా యూట్యూబ్ నుంచి ఆదాయం పొందిన వారిలో తాను ఒకరిని అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు తారలంతా కూడా యూట్యూబ్ చానెల్ మీద పడుతున్నారు. రకరకాల వీడియోలు చేస్తున్నారు.

Anchor Vishnu Priya OnHer Earnings

Anchor Vishnu Priya OnHer Earnings

 

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp