Anchor Vishnu priya Promotes The Baker And Beauty
Anchor Vishnu priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ కోసం తెగ శ్రమిస్తోంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఆమె చేతిలో ఓ వెబ్ సిరీస్ పడింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మింలు చేసుకునే విష్ణుప్రియ.. బుల్లితెర, వెండితెరపై రచ్చ చేసింది. అయితే మధ్యలో మాత్రం విష్ణుప్రియ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. బుల్లితెరపై షోలు లేక, వెండితెరపై ఆఫర్లు రాక, కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఫిక్స్ అయింది.
Anchor Vishnu priya Promotes The Baker And Beauty
అలాంటి విష్ణుప్రియ మొత్తానికి ఇప్పుడు ఓ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి నిర్మించిన ది బేకర్ అండ్ బ్యూటీ వెబ్ సిరీస్‌తో విష్ణుప్రియ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. ఆహాలో వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.
Anchor Vishnu priya Promotes The Baker And Beauty
ప్రేమలో ఉన్న మహి.. తాను ప్రేమించే విజ్జు.. తనకు ప్రపోజ్ చేస్తాడా? లేదా? తెగ మథన పడుతుంది. ఈ క్రమంలోనే డేట్ నైట్‌కు వెళ్లేందుకు ఇద్దరూ సిద్దపడతారు. అక్కడ వాడు తనకు ప్రపోజ్ చేస్తాడా? లేదా? చేయకపోతే ఎలా? అంటూ ఆందోళన చెందుతుంది. ఇంతకీ డేట్ నైట్‌లో ఏమవుతుంది అని తన సినిమా గురించి విష్ణుప్రియ తెగ ప్రమోషన్ చేసుకుంటోంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.