anchor Vishnu priya : ఆ టైంలో అది రాలేదు.. ఇప్పుడు వచ్చింది.. యాంకర్ విష్ణుప్రియ రచ్చ
anchor Vishnu priya : యాంకర్ విష్ణుప్రియ ఈ మధ్య కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా ఉండటం లేదు. చిన్న చిన్న షోలతో అలరించిన విష్ణుప్రియకు.. సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆమెకు ఫాలోయింగ్ భారీగానే పెరిగింది. అయితే ఆ షోకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేతిలో టీవీ షోలు కూడా పెద్దగా ఉన్నట్టుగా లేవు. అయితే అప్పుడప్పుడు కొన్ని షోలలో అలా కనిపించి.. ఇలా వెళ్లిపోతుంది. కానీ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది.

anchor Vishnu priya Shares Funny Video
అయితే తనకు చేతిలో ఉన్నా.. లేకపోయినా ఏదో రకంగా జనాలు మాత్రం ఆమె గురించి మాట్లాడుకునేలా చేస్తుంది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఆమె తన హాట్ ఫొటోలతో మతి పొగోడుతుంది. ఎంతలా హీరోయిన్లను మించిన బోల్డ్‌నెస్‌తో ఫొటోలను పోస్ట్ చేస్తుంది. ఆమె అందాల ఆరబోత చూసిన పలువురు షాక్‌కు గురవుతున్నారు. తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం విష్ణుప్రియ చేసిన హాట్ ఫొటో షూట్ చాలా మందికి నోట మాట రాకుండా చేసింది. ఆ ఫొటోలను చూసిన చాలా మంది.. ఇంతా రెచ్చిపోయిందేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
anchor Vishnu priya : వర్కవుట్లతో విష్ణుప్రియ రచ్చ

anchor Vishnu priya Shares Funny Video
మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ.. డ్యాన్స్ వీడియోలతో, వర్కౌట్స్, ఇతర అప్‌డేట్స్‌తో అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని విష్ణుప్రియ ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టింది. వర్కౌట్‌లో రాని ఎనర్జీ.. వర్కౌట్ అయిపోయాక వచ్చింది. ఏది ఎమైనా.. తన బ్యూటీఫుల్ లుక్స్‌తోగానే.. హాట్ హాట్ అందాలతో కూడా నెటిజన్లను వావ్ అనిపిస్తోంది. మొత్తానికి వర్కవుట్లతో మాత్రం విష్ణుప్రియ బిజీగానే ఉంటోంది.