Anchor Vishnu Priya : ప్రతీ రోజూ ఆ సెషన్ కోసం ఎదురుచూస్తుంటా : యాంకర్ విష్ణుప్రియ

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 12, 2021, 2:03 pm

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ ఈ మధ్య ఎందుకు కొన్ని వెరైటీ పనులు చేస్తోంది. ఇన్ స్టాగ్రాంలో తన అభిమానులతో యాక్టివ్‌గా ఉండటం లేదు. నెగెటివిటీకి పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే ఇన్ స్టాగ్రాంలో కామెంట్ల సెక్షన్‌ను క్లోజ్ చేసింది. గత కొన్ని రోజులుగా విష్ణుప్రియ తన కామెంట్లను క్లోజ్ చేయడంతో..నెటిజన్లు ఆమె గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలియకుండా ఉంటోంది. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.

Anchor Vishnu Priya trampoline Session

Anchor Vishnu Priya trampoline Session

గతంలో ఓసారి ఆమె ట్రంపోలిన్ మీద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. మామూలుగా దాని మీద నిల్చుంటేనే పైకి గాల్లో ఎగిరిపోతాం. అలాంటి దాని మీద డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చడు. ఆ సమయంలో విష్ణుప్రియ స్టెప్పులు వేస్తూ ఉంటే.. అన అందచెందాలు ఎగురుతున్నాయి. అలా విష్ణుప్రియ ట్రంపోలిన్ మీద ఎగరడం ఇష్టమనే విషయం బయటకు వచ్చింది.తాజాగా దాని గురించి విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

Anchor Vishnu Priya :  ట్రంపోలిన్ మీద విష్ణుప్రియ విన్యాసాలు..

 

Anchor Vishnu Priya trampoline Session

Anchor Vishnu Priya trampoline Session

మామూలుగా విష్ణుప్రియ వర్కవుట్లు, డ్యాన్స్ క్లాసులకు వెళ్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ట్రంపోలిన్ క్లాసులకు కూడా వెళ్తోన్నట్టు కనిపిస్తోంది. అయితే దాని కోసం, ఆ క్లాస్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆ సెషన్ కోసం ఎదురుచూస్తుంటాను అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. ఇక ట్రంపోలిన్ ఎక్కిన విష్ణుప్రియ గాల్లో ఎగిరింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. విష్ణు ప్రియ ఈ మధ్య జంపింగ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp