Viral Video : పీలింగ్స్ సాంగ్ కి స్టూడెంట్స్ తో లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు.. వైరల్ వీడియో !
ప్రధానాంశాలు:
Viral Video : పీలింగ్స్ సాంగ్ కి స్టూడెంట్స్ తో లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు.. వైరల్ వీడియో !
Viral Video : పుష్ప్ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఈ క్రేజ్ తోనే సినిమా 1600 కోట్ల దాకా వసూళ్లు సాధించి ఇంకా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా రన్ అవుతుంది. ఈ సినిమా లో దేవి శ్రీ ఇచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా పీలింగ్స్ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Viral Video పుష్ప 2 పాన్ ఇండియా హిట్..
పుష్ప 2 సినిమాలో పీలింగ్ సాంగ్ కి కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు వేసింది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీలింగ్స్ అంటూ సాంగ్ మొదలవగానే స్టూడెంట్స్ తో కలిసి లేడీ ప్రొఫెసర్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
కొచిలోని ఒక కాలేజ్ లో ఇది జరగ్గా ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈ వీడియో వరైల్ అవుతుంది. పుష్ప 2 పాన్ ఇండియా హిట్ అనడానికి ఎన్నో రీజన్స్ ఉండగా సాంగ్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పడానికి ఇది బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. Viral Video Lady Professor Dance with Students Pushpa 2 Peelings Song
‘పీలింగ్స్’ పాటకు లేడీ ప్రొఫెసర్ స్టెప్పులు!
👉అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప–2’ సినిమాలోని పాటకు కొచిన్లోని ఓ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్ ఇటీవల విద్యార్థులతో కలసి ‘పీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు.
👉ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/2VkACBacXe— ChotaNews (@ChotaNewsTelugu) December 23, 2024