Anchor Vishnupriya : ఖాళీగా ఉంటే చేసే పనులివేనా?.. యాంకర్ విష్ణుప్రియపై ట్రోలింగ్.. వీడియో !
Anchor Vishnupriya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya కు నెట్టింట్లో ఎదురయ్యే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కీచుగొంతుపై నెటిజన్లు నానా రకాలుగా కామెంట్లు చేస్తుంటారు. ఇక అది సరిపోనట్టుగా విష్ణుప్రియ పొట్టి బట్టలను వేసుకుంటూ చిందులు తొక్కుంది. అలా ఆమె వేసే పిచ్చి గెంతులను ట్రోల్స్, మీమర్స్ తెగ వాడుకుంటారు. ఆమెను విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటారు.
ఆమె తన నడుము, నాభి అందాలను ఎలా ప్రదర్శిస్తుంటుందో అందరికీ తెలిసిందే. షర్ట్, టీ షర్ట్‌ను మడతపెట్టేస్తుంది. బొడ్డును చూపిస్తూ, నడుమును తిప్పుతూ డ్యాన్సులు చేస్తుంటుంది. ఇక అలా ఆమె షేర్ చేసే వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని నెటిజన్లు దారుణమైన కామెంట్లతో వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
ఖాళీగా ఉంటే చేసే పనులివేనా?.. యాంకర్ విష్ణుప్రియపై ట్రోలింగ్ Anchor Vishnupriya
జస్ట్ టైం పాస్ అంటూ రకరకాలుగా ఉన్న ఎక్స్ ప్రెషన్స్‌తో ఓ వీడియోను విష్ణుప్రియ Anchor Vishnupriya షేర్ చేసింది. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావా? నీకు ఇంకా పిచ్చి తగ్గలేదా? ఏమైంది ఏమైనా రోగమొచ్చిందా? అలా చేస్తున్నావ్..
నువ్ ఖాళీగా ఉంటే ఇలాంటివే చేస్తావా? అంటూ నానా రకాలుగా నెటిజన్లు ఆమెను ఆడుకుంటున్నారు. మొత్తానికి విష్ణుప్రియ మరో సారి ఇలా అడ్డంగా దొరికిపోయింది. నెటిజన్ల చేతిలో ట్రోలింగ్‌కు గురవుతోంది.