Anchor Vishnupriya : నేను వాటిని చూపించలేను.. యాంకర్ విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
Anchor Vishnupriya : యాంకర్‌గా విష్ణుప్రియ బుల్లితెర అందాలను ఆరబోసింది. వెండితెరపై విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇక సోషల్ మీడియాలో అయితే విష్ణుప్రియ చేసే హాట్ ఫోటో షూట్లకు అందరూ అవాక్కవుతుంటారు. ఎద అందాలను బయటపెడుతూ విష్ణుప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. విష్ణుప్రియ దెబ్బకు నేటిజన్లు నోరెళ్లబెడుతుంటారు.అలా విష్ణుప్రియ చేసే అందాల జాతర మామూలుగా ఉండదు.
ఈ మధ్య విష్ణుప్రియ సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. గత నెలలో ఆహా కోసం విష్ణుప్రియ చేసిన వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ది బ్యూటీ అండ్ బేకర్స్ అంటూ రిలీజ్ చేసిన ఆ వెబ్ సిరీస్ ఫుల్ క్లిక్ అయింది. విష్ణుప్రియకు మంచి పేరును తీసుకొచ్చింది. అయితే తాజాగా విష్ణుప్రియ తెల్లార్లు షూటింగ్ చేసి తెగ అలిసిపోయినట్టుంది.

Anchor Vishnupriya On Her Eyes In Night Shots
Anchor Vishnupriya : నైట్ అంతా అదే పని అంటోన్న విష్ణుప్రియ
ఉదయం నుంచి మొదలుపెట్టిన షూటింగ్ రాత్రి, తెల్లారి వరకు కొనసాగినట్టుంది. దీంతో తన కళ్లు మొత్తం ఎర్రగా మారినట్టున్నాయ్. అందుకే కళ్లను మాత్రం చూపించలేను అంటూ విష్ణుప్రియ తన బాధను చెప్పుకుంది. మీరు నా కళ్లను చూడలేరు.. అవి నిజంగా ఎంతో భయంకరంగా ఉన్నాయ్.. నన్ను నమ్మండి.. 7కి పని ప్రారంభించాం.. ఇంతకు ముందే అయిపోయింది.. నైట్ అంతా షూట్ చేసి అలిసిపోయాను.. ఇక ఇప్పుడు నాకు నిద్ర రావడం లేదంటూ విష్ణుప్రియ బాధపడింది.