Ambati Rayudu : రాయుడికి నోటి దూల తగ్గలేదే.. సినీ సెలబ్రిటీలని అంతగా అవమానించాడేంటి..!
ప్రధానాంశాలు:
Ambati Rayudu : రాయుడికి నోటి దూల తగ్గలేదే.. సినీ సెలబ్రిటీలని అంతగా అవమానించాడేంటి..!
Ambati Rayudu : ఛాంపియన్స్ ట్రోఫి ICC Champions Trophy 2025 CT 2025 లో భాగంగా ఇండియా India , Pakistan పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయేలా చేసింది. అయితే చిరకాల దాయాదుల మధ్య జరుగుతున్న ఈ సమరాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు దుబాయ్‌కి దారి కట్టారు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు, బాలీవుడ్ తారలతో స్టేడియం కళకళలాడింది…

Ambati Rayudu : రాయుడికి నోటి దూల తగ్గలేదే.. సినీ సెలబ్రిటీలని అంతగా అవమానించాడేంటి..!
Ambati Rayudu రాయుడు మరో కాంట్రవర్సీ…
దుబాయ్ స్టేడియంలో సన్నీడియోల్ సందడి చేశాడు. జార్ఖండ్ డైనమేట్, మిస్టర్ కూల్ ధోని Ms Dhoniతో కలిసి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించాడు. వారిద్దరి కలయికకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్శకుడు సుకుమార్ తన ఫ్యామిలీతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు వెళ్లారు. తన భార్య తబితా, కూతురు, కొడుకులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi కూడా దుబాయ్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. వీఐపీ గ్యాలరీలో దర్జాగా మ్యాచ్ చూస్తూ క్రికెట్ గేమ్‌ను ఆస్వాదించారు. నారా లోకేష్ కూడా స్టేడియంలో మెరిసారు. అయితే వీరిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కాంట్రవర్సీ కామెంట్ చేశారు. పాక్- భారత్ మ్యాచ్ అంటే టీవీలో ఎక్కువ కనిపిస్తారు. వేరే మ్యాచ్‌లలో కనిపించడం తక్కువ ఉంటుంది. పవర్ ఆఫ్ క్రికెట్ ఇది. ఇదొక పబ్లిసిటీ స్టంట్ కూడా అని కామెంట్స్ చేశారు. రాయుడు Ambati Rayudu . దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
— Out Of Country (@outofcountrytel) February 23, 2025