Anil Ravipudi : వెంకీతో 10 సినిమాల టార్గెట్.. హిట్టు డైరెక్టర్ కామెంట్స్ అదుర్స్..!
ప్రధానాంశాలు:
Anil Ravipudi : వెంకీతో 10 సినిమాల టార్గెట్.. హిట్టు డైరెక్టర్ కామెంట్స్ అదుర్స్..!
Anil Ravipudi : విక్టరీ వెంకటేష్ Venkatesh తో ఆ డైరెక్టర్ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది. ఆల్రెడీ రెండు సినిమాలు చేసి హిట్ అందుకున్న ఈ కాంబో ఈసారి థర్డ్ మూవీ తీసి అది కూడా సూపర్ హిట్ అందుకున్నారు. లేటెస్ట్ గా సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం Sankranthiki Vasthunam సినిమాతో వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే అనిల్ రావిపూడి.. వెంకటేష్ తో ఎఫ్2, ఎఫ్3 రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఇలా మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు.

Anil Ravipudi : వెంకీతో 10 సినిమాల టార్గెట్.. హిట్టు డైరెక్టర్ కామెంట్స్ అదుర్స్..!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా Sankranthiki Vasthunam ప్రమోషన్స్ తో సూపర్ బజ్ ఏర్పరిచారు. సాంగ్స్ నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి అదిరిపోయింది. ఐతే ఈ హిట్ కాంబో గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ వెంకటేష్ గారితో 7, 8 సినిమాల దాకా చేయాలని ఉందని అన్నాడు. ఇంకా 10 సినిమాల దాకా చేసినా చేయొచ్చని అన్నాడు Anil Ravipudi అనిల్ రావిపూడి .
Anil Ravipudi : ఈ కాంబో సినిమా అంటే సూపర్ హిట్..
సో ఈ కాంబోలో ఇంకా చాలా సినిమాలు చూసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వెంకటేష్ అనిల్ రావిపూడి ఈ కాంబో సినిమా అంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క అనిపించేలా ఈ సినిమాలు ఉన్నాయి. ఎఫ్2, ఎఫ్3 ని మించి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మొదటి రోజే భారీ వసూళ్లతో అదరగొట్టేసింది.
ఈ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కూడా ప్రాధాన్యత వహించింది. భీమ్స్ సిసిరోలియో కూడా ఈ సినిమా సక్సెస్ లో భాగం అయ్యాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల పర్ఫార్మెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. మొత్తానికి అనిల్ రావిపూడి Anil Ravipudi ఖాతాలో మరో హిట్ వెంకీ అనిల్ కాంబో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించేలా ఈ ఇద్దరి కాంబో సినిమాలు ఉండటం మరింత ప్లస్ అయ్యింది. సో అనిల్ వెంకీ కాంబో ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్టే అని ఫిక్స్ అవ్వొచ్చు. Victory Venkatesh, Venkatesh, Anil Ravipudi, Aishwarya Rajesh, Meenakshi Chowdhary