Anitha Latest pics
Anitha : సెన్సేషనల్ ఫిల్మ్ ‘నువ్వు నేను’ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనిత. ఇక ఆ తర్వాత ఆమె కెరీర్ వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా కొనసాగింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. అయితే, ‘నువ్వునేను’ చిత్రం తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించిన అనిత.. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అస్సలు కనిపించలేదు. కంప్లీట్‌గా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇతర భాషా చిత్రాల్లోనే నటించింది. ఈ క్రమంలోనే అనిత పారిశ్రామికవేత్త రోహిత్‌ను మ్యారేజ్ చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అనిత ప్రస్తుతం బాబుతో హ్యాపీగా గడిపేస్తుంది.
Anitha Latest pics
చిన్నారితో హ్యాపీగా గడుపుతున్న అనిత ఎప్పటికప్పుడు తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనిత ఇటీవల భర్తతో కలిసి టూర్‌కు వెళ్లింది. అయితే అక్కడ బికినీ ధరించి సందడి చేసింది. ఓ బిడ్డకు తల్లయితే ఏంటీ.. తాను అందాలు ప్రదర్శించిచొద్దా అనే రీతిలో బికినీ ధరించింది. అంతటితో ఆగకుండా ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. ఇకపోతే హిందీలో పలు చిత్రాల్లో నటించిన అనిత ‘నాగిన్’ సీరియల్ ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.
Anitha Latest pics
వెండితెరపైన మాత్రమే కాదు బుల్లితెరపైన కూడా అనిత అలరించింది. బుల్లితెరపై అలరించడమే కాదు మంచి పేరు కూడా సంపాదించుకుంది అనిత. అయితే, అనిత ఇలా తల్లయ్యాక కూడా బికినీ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో విడుదల చేయడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే, తాను మాత్రం తగ్గేదెలే.. అన్న రీతిలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది అనిత. బాబు ఉండగానే టూర్‌లో బికినీ ధరించిందని తెలుస్తోంది. అయితే, అనిత భర్త కూడా ఆమెను సపోర్ట్ చేస్తున్నారని, అందుకే ఆమె మదర్ అయ్యాక కూడా బికినీ ధరించగలుగుతున్నదని కొందరు పేర్కొంటున్నారు.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.