Anjali : అంజలి పేరుకే తెలుగు హీరోయిన్.. చేష్టలు బాలీవుడ్‌వి.. అందుకే అంత దిగజారిపోయిందా?

Authored By mallesh | The Telugu News | Published on: September 26, 2022, 4:30 pm

Anjali : తెలుగు హీరోయిన్ అంజలి గురించి ఇక్కడి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. మరల కొత్తగా పరచయాలు చేసుకునేంత అవసరం లేదనుకుంట.. ఈ అమ్మడుకి తెలుగులో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి.ఇక్కడి కంటే తమిళ్‌లో ఇంకా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, అంజలి చేసిన ఆ ఒక్క తప్పు వలన ఆమె కెరీర్ నాశనం అయ్యి వరకు వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Anjali : అంతపెద్ద తప్పు ఎందుకు చేసింది..

అంజలి పుట్టి పెరిగింది ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా రాజోల్ గ్రామం. చదువు పూర్తయ్యాక అంజలి మనసు సినిమాల మీదకు మళ్లింది. ఈ బ్యూటీ పుట్టింది తెలుగు రాష్ట్రంలో అయినా చదువు మొత్తం చెన్నయ్‌లో సాగింది. అప్పట్లో అంజలి కాస్త స్లిమ్ అండ్ గ్లామర్‌గా ఉండటంతో ఆమెను హీరోయిన్ లాగా ఉన్నావని అనేవారట.. దీంతో తనుకూడా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుందట.. ఈ క్రమంలోనే చదువు అనంతరం తమిళంలో చాన్సుల కోసం తిరిగింది. చాలా ప్రయత్నాల తర్వాత షాపింగ్ మాల్ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది.

Anjali Is Named For Telugu But Behaviour Is Bollywood

Anjali Is Named For Telugu But Behaviour Is Bollywood

ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆఫర్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అటు సమంత, ఇటు అంజలి స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేశారు. అంజలి తెలుగు హీరోయిన్ అయినా ఇక్కడి దర్శకనిర్మాతలు మరల పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడంతో చెన్నై వెళ్లిపోయింది. ఆ మధ్యలో అంజలి సరైనోడు, ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇలా చేయడమే ఆమె చేసిన పెద్ద తప్పు అని అంటున్నారు. స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్ అవకాశాలు రావని కొందరు హెచ్చరిస్తున్నారు. అంజలి పేరుకే తెలుగు.. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ మెంటాలిటీ ఉందని కొందరు విమర్శిస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp