Annapurnamma : జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే అన్నపూర్ణమ్మ పారితోషికం ఎంతో తెలుసా?

Authored By aruna | The Telugu News | Published on: August 21, 2022, 10:20 pm

Annapurnamma : తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్‌ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లు ఎంతటి సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది జబర్దస్త్‌ కమెడియన్స్ ను సినిమా ఇండస్ట్రీకి అందించిన ఘనత ఈటీవీ కే దక్కింది అనడంలో సందేహం లేదు. ఈటీవీ అనగానే ఒక బ్రాండ్ అన్నట్లుగా క్రియేట్ అయిన ఈ రెండు షో లు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అప్పట్లో కొన్ని స్పెషల్‌ ఎపిసోడ్స్ కి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు వచ్చే వారు. కాని ఇప్పుడు కొందరు ఇండస్ట్రీ వారు రెగ్యులర్ గా జబర్దస్త్‌ లో కనిపిస్తున్నారు.

వారి లో అన్నపూర్ణమ్మ. ఈమె వయసు మీద పడుతున్నా కూడా చాలా యాక్టివ్ గా తన మీద పంచ్ లు వేయించుకుంటూ.. ఎదుటి వారి మీద పంచ్ లు వేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్‌ షో లను రక్తికట్టిస్తున్న విషయం తెల్సిందే. జబర్దస్త్‌ లో ఆటో రామ్‌ ప్రసాద్‌ టీమ్‌ లో మెయిన్ కంటెస్టెంట్ గా మారి పోయింది. రెగ్యులర్ గా ఆమెకు పాత్ర ను రామ్‌ ప్రసాద్‌ రాస్తున్నాడు. దాంతో ఆమె రెగ్యులర్ గా జబర్దస్త్‌ లో కనిపిస్తుంది. సినిమా ల్లో కంటే కూడా అధికంగా ఈమధ్య ఈమె జబర్దస్త్‌ లో కనిపిస్తున్న కారనంగా గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ గుర్తింపును దక్కించుకుంటున్నారు.

Annapurnamma remuneration for jabardasth and sridevi drama company shows

Annapurnamma remuneration for jabardasth and sridevi drama company shows

ఇక జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కనిపించినందుకు గాను అన్నపూర్ణమ్మకు భారీగానే పారితోషింకను మల్లె మాల వారు ఇస్తున్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో కాల్షీట్ కు రెండున్నర లక్షల వరకు ఇస్తారట. ఇది చాలా మంది ప్రముఖ కమెడియన్స్‌ కంటే ఎక్కువ అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్‌ లో ఆమె జోరు కొనసాగుతోంది. భారీ ఎత్తున ఆమె పారితోషికం దక్కించుకుంటున్నా కూడా ఆమె వర్త్‌ కామెడీని పండిస్తుందంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp