Prabhas : ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన డార్లింగ్..

Prabhas : బాహుబలి.. ఈ మూవీ చెబితే బాక్సాఫిస్ వద్ద బద్దలైన రికార్డులే గుర్తుకువస్తాయి. ఈ మూవీతో ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ను దాటి పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు డార్లింగ్.. ఈ మూవీ తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యా్ప్తంగా మంచి హిట్ సొంతం చేసుకుంది. తెలుగు మూవీ సత్తాను విశ్వానికి చాటి చెప్పింది. తెలుగు మూవీ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఈ మూవీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందని డైరెక్టర్ రాజమౌళి సైతం ఊహించి ఉండరు. వార్ మూవీస్ ప్రపంచానికి కొత్తేం కాదు.

కానీ ఇలాంటివి చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ సైతం ధైర్యం చేయలేదు. కానీ రాజమౌళి చాలా రిస్క్ చేసి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. వీరిద్దరూ కలిసి మరో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీపై ఇటీవల ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ముంబైలో మీడియాతో మాట్లాడారు యంగ్ రెబల్ స్టార్.. రాజమౌళితో కచ్చితంగా సినిమా చేస్తా. ఓ చిన్న స్టోరీ ఐడియాపై ఇద్దరం డిస్కస్ చేసాం.

another movie in rajamouli prabhas combination

Prabhas : ఎన్ని సంవత్సరాలకో..

ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ.. చేయడం మాత్రం పక్కా అంటూ చెప్పొకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈ మూవీ ఈ నెలలో రిలీజ్ కానుంది. ఈ మూవీతో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ ను పాన్ ఇండియా స్టార్స్ గా పనిచేయ చేయబోతున్నాడు. అనంతరం ప్రిన్స్ మహేశ్ తోనూ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీస్ పూర్తయిన తర్వాతే ప్రభాస్ తో కలిసి రాజమౌళి మూవీ చేయనున్నారని టాక్. మరి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago