Home » Entertainment » Ariyana Glory And Ashu Reddy New Year Celebrations
Entertainment

 Ariyana – Ashu Reddy : అరియానా ,అషూ అందాల రచ్చ…ఈ భామల న్యూఇయర్ సెలెబ్రేషన్స్ చూశారా… వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 2, 2023, 5:00 pm
Advertisement

Ariyana – Ashu Reddy : బుల్లితెర ప్రేక్షకులకు అరియానా అంటే తెలియనివారుండరు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ మరింత క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ తర్వాత కూడా బోల్డ్ ఇంటర్వ్యూస్ తో పాటు యాంకరింగ్ తో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ తో ఎక్కువగా వెకేషన్స్ కి చెక్కేసే అరియానా ఈసారి న్యూయర్ స్పెషల్ గా తన ఫ్యాన్స్ కోసం ఇంట్రెస్టింగ్ విశేషాలతో మీముందుకు వచ్చేసింది. న్యూయర్ విషెస్ తో పాటు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను కూడా పంచుకుంది.

Advertisement

ఈ సంవత్సరం అందరూ బావుండాలని, అనుకున్నవి జరగాలని, హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అలాగే తాను ఈ న్యూఇయర్ చాలా క్రేజీగా సెలెబ్రేట్ చేసుకుంటున్నట్లు ఆమె ఉన్న ప్లేస్, ఫ్రెండ్స్ తో ఉన్న వీడియోను షేర్ చేసింది. అరియానాతో పాటు యాంకర్ అషు రెడ్డి కూడా ఈ సెలెబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పార్టీ ఓ బోట్ లో అజయ్ మైసూర్ సెలెబ్రేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా షేర్ చేసుకుంది. అలాగే ఈ వీడియోలో అషు రెడ్డి కూడా వీడియో లైవ్ లో విష్ చేసింది. అలాగే అరియానా మాట్లాడుతూ.. ‘మీరు ఖాళీగా ఉంటే ఉండండి..

Ariyana Glory And Ashu Reddy new year celebrations

Advertisement

Ariyana – Ashu Reddy ; ‘ఎవర్ని జడ్జ్ చేయకండి’

గానీ దయచేసి ఎదుటివాళ్లను జడ్జ్ చేయకండి అంటూ అషు రెడ్డితో కలిసి చెప్పింది. అలాగే మీరు నెగిటివ్ గా తీసుకోకుండా.. మేము ఎంతో కష్టపడితేనే ఈ ఇమేజ్ ను సొంతం చేసుకోగలిగామని అన్నారు. ఇక అరియానా ప్రజంట్ పలు ఈవెంట్స్ తో పాటు షోస్ కు కూడా యాంకరింగ్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో టాప్ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలను చేయడంతో బిజీగా మారింది. వీటితో పాటు తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడూ ఫోటో షూట్స్ ను కూడా ప్లాన్ చేస్తుంటుంది. ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలవగా.. అభిమానులు అరియానా అందం గురించి పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి