Ariyana Glory : నడుము అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అరీయాన .. పిక్స్ వైరల్ ..!!
Ariyana Glory : యాంకర్ గా పలు టీవీ ఛానెల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చేసిన అరియానా గ్లోరీ ఆర్జీవీ చేసిన ఇంటర్వ్యూ తో పాపులర్ అయింది. ఆ తర్వాత బిగ్బాస్ లోకి అడుగుపెట్టి తనదైనా స్టైల్ లో ప్రేక్షకులను అలరించి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరుకుంది. అప్పటినుంచి పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా తన బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అషూరెడ్డితో కలిసి ఎంజాయ్ చేస్తుంది.
అయితే అరియన తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు మించిన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు బోల్డ్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది. నాజూకు నడుము చూపిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈమె అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఆమె ఫోటోలు చూసినా నెటిజన్స్ సన్నజాజి తీగ ల ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె పోస్ట్ లు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఈమె నడుమందాలు చూసి వివిధ రకాలుగా బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీవీ షోస్, వెబ్ సిరీసులు, సినిమాలు ఇలా అన్నింట్లో ముందుకెళ్తోంది అరియానా. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడేసుకుంటూ ఎల్లప్పుడూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. మా టీవీలో ప్రసారమవుతున్న బీబీ జోడిలో అరియానా అందాలు హైలైట్ అవుతున్నాయి. అటు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్న అరియానా. మరోవైపు టీవీ షోలు చేస్తు ఫుల్ పాపులారిటీ నీ సంపాదించుకుంటుంది.