Ariyana Glory : కుర్రాళ్ళ గుండెలు పేలిపోతాయి తల్లోయ్ .. అవేమి బట్టలు .. !
Ariyana Glory : ఆరియానా గ్లోరీ అందరికీ సుపరిచితురాలే. తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఫస్ట్ టైం వెబ్ మీడియా ఛానల్స్ లో పనిచేసి సెండ్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మనీ ఇంటర్వ్యూ చేసి అప్పట్లో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పోటీ చేసి మరింత గుర్తింపు సంపాదించింది. ఆ సీజన్ లో సోహైల్ తో బాగా గొడవలు పడి ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించటం జరిగింది. అప్పటినుండి తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఆరియానా గ్లోరీ..
ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు మరియు పర్సనల్ విషయాలు తెలియజేస్తూ అభిమానులను ఆరియానా అలరిస్తూ ఉంటది. ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటది. ఇంస్టాగ్రామ్ ఖాతాలో రీల్స్ ద్వారా కూడా నిత్యం వైరల్ అవుతూ ఉంటది. ఇక ఫోటోషూట్స్ లో అయితే అందాల విషయంలో హద్దులు ఉండవు.
ఇటీవల బోల్డ్ గా మరింత క్రేజ్ రావటంతో చాలావరకు పొట్టి భ్రాలతో… మినీ స్కర్ట్ లతో ఆరియానా గ్లోరీ కెమెరాలకు ఫోజులిస్తూ ఉంది. బొడ్డు మరియు తొడ అందాలు హైలెట్ చేస్తూ.. ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. లేటెస్ట్ గా ఆ రీతిగానే ఆరియానా గ్లోరీ షేర్ చేసిన ఫోటోలకు నేటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి కొంతమంది కుర్రాళ్ళ గుండెలు పేలిపోతాయి తల్లోయ్… అవే మీ బట్టలు అని కామెంట్లు చేస్తున్నారు.