Ariyana : అరియానా అందాలు చూస్తే మూర్చ రావ‌డం ఖాయం.. స‌న్నని న‌డ‌ముతూ నిద్ర‌లేకుండా చేస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: February 2, 2022, 8:20 am

Ariyana : అరియానా.. ఈ ముద్దుగుమ్మ ఒక‌ప్పుడు కేవ‌లం యాంక‌ర్‌గానే సుప‌రిచితం. బిగ్ బాస్‌కి వెళ్లడం ద్వారా క్రేజ్ దక్కించుకుంది. టాప్ 5లో నిలిచి అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. అయితే ఆమె బిగ్ బాస్ వెళ్లడానికే కారణం వివాదాల దర్శకుడు వర్మ. ఆయనతో అరియానా చేసిన ఇంటర్వ్యూ ద్వారా బిగ్ బాస్ ఛాన్స్ అందుకుని.. అనూహ్యంగా ఫైనల్‌కి వెళ్లింది అరియానా. ‘నీ ఫిగర్ అంటే ఇష్టం.. నీ తొడలు అంటే ఇష్టం.. నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అంటూ వర్మ.. అరియానా ఇంటర్వ్యూలో పచ్చిగా నిస్సిగ్గుగా మాట్లాడటంతో యాంకర్ అరియానా పాపులర్ అయ్యి హాట్ టాపిక్ అయ్యింది. అయితే అరియానా బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా.. వర్మ ట్వీట్ చేసి ఆమెకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

వ‌ర్మ వ‌ల‌న అరియానాకు బిగ్‌బాస్ సీజ‌న్ 4 రూపంలో ల‌క్కీ ఛాన్స్ క‌లిసొచ్చింది. ఈ షోతో అప్ప‌టి వ‌ర‌కు డిజిట‌ల్ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే తెలిసిన అరియానా.. ఆ త‌ర్వాత బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రియ‌చ‌మైంది. ఈ షోలో త‌న‌ను తాను ఒక వ్య‌క్తిగా ప‌రిచ‌యం చేసుకున్న అరియానా హౌజ్‌లో త‌న‌దైన ఆట‌తీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అలా టాప్ 5 వ‌ర‌కు చేరుకుంది. ఇక షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత అనుభ‌వించి రాజాతో వెండి తెర ప్రేక్ష‌కుల‌ను సైతం ఆక‌ట్టుకుంది. అన‌తికాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న సోష‌ల్ మీడియాలోను రెచ్చిపోతుంది.

ariyana glory stylish pics viral in internet

ariyana glory stylish pics viral in internet

Ariyana : అరియానా అందం నిద్ర లేకుండా చేస్తుందిగా..!

ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా న‌డుమ‌, నాభి అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ క్యూట్ పిక్స్ చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అరియానా అందం రోజురోజుకి రెట్టింపు అవుతుంద‌ని కామెంట్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp