Surekha Vani : ఏముందిరా ఆంటీ.. సురేఖా వాణి దెబ్బకు నెటిజన్లు ఫిదా
Surekha Vani సురేఖా వాణి ఓ పిల్ల తల్లి అని ఎవ్వరూ నమ్మరు. తన కూతురు సుప్రిత, సురేఖా వాణి కలిసి ఎక్కడికైనా వెళ్తే.. ఫ్రెండ్స్ అనుకుంటారేమో. పొరబాటున కూడా తల్లీకూతుళ్లని అనుకోరేమో. అలా ఈ ఇద్దరూ వెకేషన్లకు వెళ్తూ నానా హంగామా చేస్తుంటారు. పార్టీలు, పబ్బులు అంటూ నానా రచ్చ చేస్తుంటారు. వీకెండ్స్ వస్తే చాలు హైద్రాబాద్‌లోని పబ్బుల్లో రచ్చ చేస్తుంటారు. ఇక గోవా అయితే వీరి రెగ్యులర్ స్పాట్. ఎప్పుడూ అక్కడే చిల్ అవుతుంటారు.

artist surekha vani pics
అయితే ఈ మధ్య గత రెండు రోజులుగా సురేఖా వాణి సురేఖా వాణి పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. రెండో పెళ్లికి సంబంధించిన వార్తలను సురేఖా వాణి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటాయి. ఇలాంటి చెత్త వార్తలు రాయకండని సురేఖా వాణి ఇది వరకే మీడియా మీద మండిపడింది. ఇక సుప్రిత సైతం తన తల్లి మీద వచ్చే రూమర్లను ఖండిస్తుంటుంది. అయితే ఈ సారి మాత్రం అలాంటి ఖండనలు ఏమీ రావడం లేదు. తాజాగా సురేఖా వాణి ఓ ఫోటోను షేర్ చేసింది.
Surekha Vani సురేఖా వాణి హాట్ ఫోటో

artist surekha vani pics
ఇందులో సురేఖా వాణి అందరినీ ఫిదా చేసేసింది. ఆమె అందంతో నెటిజన్లను కట్టిపడేసింది. ఏముందిరా ఆంటీ అని ఒకరు.. మేడం సర్ మేడం అంతే అని ఇంకో నెటిజన్ ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. కొందరు మాత్రం అదంతా మేకప్ అని గాలి తీసేస్తున్నారు. మొత్తానికి సురేఖా వాణి మాత్రం తన ఫోటోతో నెట్టింట్లో చర్చలు పెట్టించేసింది. ఇప్పుడు వరుస సినిమాలతో, వాటి షూటింగ్‌లతో సురేఖా వాణి ఫుల్ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది.